ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబంలో ఐదు మంది ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబంలో ఐదు మంది ఆత్మహత్య
సతైనపల్లి టౌన్: గుంటూరు జిల్లా సతైనపల్లి పట్టణం పాతసాలిపేటలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒకే కుటుంబంలోని ఐదురగురు వ్యక్తులు ఆత్మహాత్య చేసుకున్న విషాద సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ప్రసాద్ (35) అనే వ్యక్తి స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తుండేవాడు. సోమవారం మధ్యాహ్నం అతనితో పాటు భార్య సునీత(32), తల్లి రత్తమ్మ(55). పిల్లలు శిరీష(6), హర్షిత్‌కుమార్(9) అందరూ కలిసి పురుగు మందు తాగి ఆత్మహాత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘలనా స్థాలానికి చేరుకున్నారు.