ముషీరాబాద్ నుంచి మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడుఫోటీ?
హైదరాబాద్: ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయనున్నట్టు సమాచారం. అయితే పోటీ చేయవద్దని పి.శివశంకర్ అనుచరులు విక్రమ్‌కు సూచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈమేరకు ఇవాళ ముఖేష్ నివాసంలో చర్చలు కొనసాగుతున్నాయి.