టీఆర్ఎస్ కార్యకర్తల వీరంగం

(జ‌నంసాక్షి):  ఖమ్మం జిల్లా మధిరలో టీఆర్ఎస్ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. నామినేషన్ వేసేందుకు వెళుతున్న జై సమైక్యాంధ్రపార్టీ అభ్యర్థి నాగార్జున పై దాడి చేశారు. ఈ ఘటనలో జేఏస్పీ అభ్యర్థి నాగార్జున కారు తీవ్రంగా ధ్వంసమైంది