మైనార్టీలకు సబ్‌ప్లాన్ అమలు చేస్తాం: పొన్నాల

హైదరాబాద్ : అధికారంలోకి రాగానే మైనార్టీలకు సబ్‌ప్లాన్ అమలు చేస్తామని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హామీ ఇచ్చారు. మైనార్టీల సమస్యలపై ప్రత్యేక కమిటీని వేస్తామని చెప్పారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామని తెలిపారు.