నిలిచిన నాగార్జుసాగర్ ఓట్ల లెక్కింపు
హైదరాబాద్, మే 16 : నాగార్జునసాగర్ ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. ఈవీఎంల పనితీరుపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల అభ్యంతరం తెలపడంతో కౌంటింగ్ నిలిచిపోయింది. ఇప్పటి వరకు జరిగిన 18 రౌండ్లలో 11448 ఓట్ల మెజార్టీతో జానారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.