కేసీఆర్‌తో సీఐడీ డీజీ కృష్ణప్రసాద్ స‌మావేశం

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో సీఐడీ డీజీ కృష్ణప్రసాద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.