ఎంసెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల

హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. ‘కీ’ పై అభ్యంతరాలు తెలిపేందుకు ఈ 31 వరకు గడువు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను పోస్ట్‌ద్వారా గానీ లేదా వ్యక్తిగతంగా గాని లేదా [email protected] ద్వారా తెలుపవచ్చని అధికారులు తెలిపారు.