కాకినాడలో కూలిన భవనం….ఇద్దరి పరిస్థితి విషమం
కాకినాడ, మే 27 : కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జి దగ్గర మంగళవారం ఉదయం ఓ భవనం కుప్పకూలింది. వెంటనే సహాయ సిబ్బంది అక్కడకు చేరుకుని శిథిలాల కింద ఉన్న తల్లికొడుకును బయటకు తీశారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.