రవాణాశాఖ మంత్రిని కలిసిన టీఎంయూ నేతలు

హైదరాబాద్: రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డిని టీఎంయూ (తెలంగాణ మజ్ధూర్ యూనియన్) నేతలు కలిశారు. ఆర్టీసీ విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.