9న సూరజ్‌కుండ్‌లో మేథోమథనం
ఢిల్లీ: సూరజ్‌కుండ్‌లో ఈ నెల 9న కేంద్రమంత్రులు, సహాయమంత్రులు, పార్టీ సీనియర్లతో కాంగ్రెస్ మేధోమథనం నిర్వహిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, ఆర్ధిక సవాళ్లు, ఎన్నికల ప్రణాళిక అమలు అంశాలపై ఈ మేధోమథంలో చర్చస్తారు.