9 లక్షల మందికి అభయహస్తం పథకం అమలు : కిరణ్‌కుమార్‌రెడ్డి

న్యూఢిల్లీ: 9 లక్షల మందికి త్వరలోనే అభయహస్తం పథకాన్ని అమలు చేయబోతున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు ఈ సవత్సరం రూ. 1500 కోట్ల నిధులను కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వంనుంచి తీసుకున్న రేణాలను సక్రమంగా చెల్లిస్తున్న ఘనత మహిళలదేనని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.