900 కి.మీ.ల పాదయాత్ర పూర్తి

మెదక్‌: ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 900కి.మీ. ల మైలురాయి దాటారు. ఈరోజు సాయంత్రం మెదక్‌ జిల్లా బల్కంచర్ల తాండా దగ్గర 900 కి.మీ.ల పాదయాత్ర ఆయన పూర్తి చేశారు.