అల్లిపూర్ లో కొలువుదీరీన నూతన పాలకవర్గం

 

 

 

 

 

 

రాయికల్ డిసెంబర్ (జనం సాక్షి):రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో సోమవారం గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారణ చేసింది. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నూతన సర్పంచ్ ఎంభారీ గౌతమి వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ గురులింగం మఠం వినయ్, వారితోపాటు 13 మంది వార్డు మెంబర్లు, జాగిరి ప్రశాంత్, బర్ల చంద్రశేఖర్ గౌడ్, కల్లెడ గంగాధర్, దొబ్బల లక్ష్మి, ఎంభారీ సాయికుమార్, ఈరవేణి పరుశురాములు, అనుమల్ల రాజుకుమార్, మందుల రాధ, అట్కపురం భావని, ఉరుమడ్ల సంధ్య, ఉరుమడ్ల దీపిక, అత్తినేని వనిత, సుతారి రోజా, ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా వీరిని గ్రామస్తులు అభినందించి, గ్రామభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు.