Author Archives: janamsakshi

Cartoon About Dhoni

రాజకీయం చేస్తున్నారు

వైఎస్‌ మరణాన్ని రాజకీయం చేస్తున్నారు

సోమవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తెలంగాణ వాదాన్ని గెలిపించాలని, రాజకీయ ఐకాస …

నిలువ నీడ లేదు

నిలువ నీడ లేదు … గుక్కెడు నీళ్లు లేవు

వేములవాడ, జూన్‌ 4 (జనంసాక్షి) : పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుండి  విచ్చేసిన వేలాది మంది భక్తులు ఆలయంలో పలు అసౌకర్యాలకు గురికాగా …

Cartoon 4th june 2012

ఇక పొన్నాల వంతు

హైదరాబాద్‌, జూన్‌ 4 (జనంసాక్షి) :జగన్‌ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే మంత్రి మోపిదేవిని విచారించిన సీబీఐ, ఆయనను జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఎ-1 …

కెప్టెన్‌గా నా ఓటు నాకేనంటున్న ధోని

శ్రీనగర్‌ జూన్‌ 4 : శ్రీనగర్‌కు 55 కిలో మీటర్ల దూరంలో ఉన్న బారాముల్లాలోని సరిహద్దు నియ ంత్రణరేఖ (ఎల్‌ఓసీ)నిసందర్శించి న సందర్భంలో ఈ విషయాన్ని తెలిపాడు. …

సోనియా సమర్థించడంపై 'అన్నా' ధ్వజం

ప్రధాని మన్మోహన్‌ను సోనియా సమర్థించడంపై ‘అన్నా’ ధ్వజం

.సోమవారం దేశ రాజధానిలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో మన్మోహన్‌సింగ్‌పై తాము చేసిన ఆరోపణలను  వ్యతిరేకిస్తూ ఆయనకు కితాబు ఇవ్వడంపై  హజారే  ఆగ్రహం వ్యక్తం …

సమర్థ ప్రధాని

మన్మోహన్‌ సమర్థ ప్రధాని

పీఏపై ఆరోపణలను తిప్పి కొట్టండి సోనియా పిలుపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర     ఎంపిక బాధ్యత సోనియాకు అప్పజెప్తూ సీడబ్ల్యూసీ తీర్మానం న్యూఢిల్లీ :ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యుపిఏ ప్రభుత్వం …

వైఎస్సార్‌ సీపీతో బీజేపీ కుమ్మక్కు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు చిన్న రాష్ట్రాలపై ఏపీలో ఓ మాట.. యూపీలో మరో సీమాంధ్రలో జై ఆంధ్ర ఎందుకంటలేరు తెలంగాణ ఓట్లు చీల్చేందుకే బరిలో బీజేపీపై …

రాజ్యసభ సభ్యుడిగా సచిన్‌ ప్రమాణం క్రికెటే కాదు అన్ని క్రీడలకూ ప్రాధాన్యత : సచిన్‌

రాజ్యసభ సభ్యుడిగా సచిన్‌ ప్రమాణం    క్రికెటే కాదు అన్ని క్రీడలకూ ప్రాధాన్యత : సచిన్‌     న్యూఢిల్లీ : ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇక …

epaper

తాజావార్తలు