Author Archives: janamsakshi

పొద్దుపొడుపు – నడకా…… నవ్వూ….. ధ్యానం…

పూర్తిగా తెల్లారక ముందే లేచి నడ కను బయలు దేరి తే ఆ రోజంతటికీ ఆనందాన్ని చార్జి చేసుకున్నట్లు అయితది. నడక మనిషికి ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. …

కంద పద్య శాసన నమూన కరీంనగర్‌ లో ఆవిష్కరించాలి

పొద్దు పొడుపు కంద పద్య శాసన నమూనా కరీంనగర్‌లో ఆవిష్కరించాలె కరీంనగర్‌ పట్టణా న్ని అందంగా తీర్చిదిద్దే పనిలో ఉన్న అధికార యంత్రాంగానికి ఈ కాలమ్‌ ద్వారా …

బోజ్యానాయక్‌ది ముమ్మాటికీ హత్యే!

వరంగల్‌ జిల్లా బందు ! విద్యార్థి అగ్నికి ఆహుతి. తెలంగాణకి మరొక సమిధ.. కరిగిపోతున్న యువత.తెలంగాణ చరిత్ర అంతా చావులేనా? హత్యలేనా ? మోసాలేనా ? తెలంగాణ …

గుట్ట పచ్చ నోట్ల కట్టైంది….

గుట్టలన్ని గుటుక్కు మంటాంటే గంత పట్టింపు లేని తనం తెలంగాణ లోనే కన్పిస్తుంది. ఆకంకడ ఆవేశము ఎక్కువ ఎత్తుగడ తక్కువ అటెన్న ఓడిగపోవడం మామూలే.. ఇది తెలంగాణ …

అప్పుల ఊబిలో మహిళ సాధికారత

గత కొద్ది నెలలుగా మైక్రో ఫైనాన్స్‌ కి బలి అవుతున్న మహిళలను కుటుంబాలను చూస్తున్నం ఇంకా బలి పీఠం పై ఎక్కడానికి సిద్దంగా ఎంద మంది ఉన్నారో …

‘అధూరె’ జిందగీలకు ప్రతీకలు

స్కైబాబ కథల సంకలనం ‘అధూరె’ ముఖ్యంగా గ్రామీణ,పట్టణ నేపథ్యంలో ముస్లింల దైనందిన జీవితంలోని అనేక కోణాలను మన ముందు ఆవిష్కరిస్తుంది. ఈ సంకలనంలోని అన్ని కథలు ఏదో …

వాళ్ల భవిష్యత్తేమిటి ?

గడిచిన ఆరునెలల్లో శ్రీలంక జరిగిన ఘటన లకు భారత దేశ పౌర సమాజం స్పందించలేదన్న ఫిర్యాదు బాధిత తమిళుల నుంచే కాదు, శ్రీలం కు చెందిన మానవహక్కుల …

ఆసక్తితోనే జ్ఞాపకశక్తి : కరీం

కరీంనగర్‌్‌, మే 27 : జ్ఞానేంద్రియాలకు ప్రధానమైన మెదడును చురుకుగా ఉంచుకోవాలంటే చేస్తున్న పనిలో ఆసక్తి కనబర్చాలని, ఆసక్తి ఉంటేనే జ్ఞాపకశక్తి పెరుగుతుందని సైకలాజికల్‌ అసోసియేషన్‌ జిల్లా …

జగన్‌ అరెస్టు దుర్మార్గం – మైసూరారెడ్డి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను అరెస్టు చేయడం దుర్మార్గమని ఆ పార్టీ నేత మైసూరారెడ్డి అన్నారు. అక్రమ కేసులు బనాయించి జగన్‌ను అరెస్టు చేయించారని ఆరోపించారు. …

రాష్ట్రమంతటా భద్రత కట్టుదిట్టం

అక్రమాస్తుల కేసులో జగన్‌ అరెస్టు చేసిన నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. పలు జిల్లాలోని ప్రధాన కూడళ్లలో , ఆర్టీసీ డిపోల ఎదుట భారీగా …

epaper

తాజావార్తలు