Author Archives: janamsakshi
డిఆర్‌డిఎ ఉచిత కంప్యూటర్ శిక్షణ
రంగారెడ్డి: ఇబ్రహింపేట మండలంలో డిఆర్‌డిఎ ఆద్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తు ఉచిత బోజన వసతి, హస్టల్ సౌకర్యం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
రైతు ఆత్మహత్య
అదిలాబాద్: మామడ మండలంలోని అనంత్ పేటకు చేందిన బండి రాజయ్య అప్పులబాధతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసురున్నాడు. పోలిసులు కేసు నమోదుచేసి దర్యప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సిద్దాంతాలు లేని పార్టి జగన్ పార్టి
హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టికి రాజకీయ సిద్దాంతాలు లేవని టిడిపి రాజ్యసభ సభ్యులు దేవేందర్‌గౌడ్ ఎద్దేవ చేసారు.
విద్యుత్ కేంద్రం పనులను అడ్డుకున్న అఖిలపక్షం
విజయనగరం జిల్లా కోటిపాలెంలో థర్మల్ విద్యుత్ కేంద్రం పనులను అఖిలపక్షం నేతలు అడ్డుకున్నారు. వారిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.