అందరికీ ఆదర్శంగా ఉంటా

బచ్చన్నపేట డిసెంబర్ 23 ( జనం సాక్షి ): బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఎనిమిదవ వార్డు నంబర్ గా గెలిచిన నేను నా వార్డు సభ్యులతో పాటు ప్రజలందరితో పనిచేస్తూ అందరికీ ఆదర్శంగా ఉంటానని దేవరకొండ మల్లేష్ అన్నారు. సోమవారం బచ్చన్నపేట మండల కేంద్రంలో అభిమానులతో కలిసి అందరికీ నమస్కారం చేస్తూ కలివిడిగా తిరిగారు. ఈ కార్యక్రమంలో సిరిపాటి అరుణ్ కుమార్. అభిమానులు కార్యకర్తలు ఉన్నారు



