Friday, 6 November 2026

ఆదిలాబాద్

చంద్రబాబు పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు బయలుదేరిన తెదేపా నేతలు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: విశాఖలో శనివారం నిర్వహించనున్న చంద్రబాబు పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు సిర్పూర్‌ నియోజకవర్గంలోని తెదేపా నాయకులు కార్యకర్తలు ఈ రోజు ప్రత్యేక రైల్లో బయలుదేరారు. బయలుదేరిన వారిలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి బుచ్చిలింగం, జిల్లా ఉపాధ్యక్షుడు…

రక్షణ సిబ్బందిని అడ్డుకున్న ప్రజలు

బెల్లంపల్లి పట్టణం: పట్టణంలోని టేకుల బస్తీలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మగృహాలను సింగరేణి రక్షణ సిబ్బంది అడ్డుకోవడంపై స్థానికులు ఎదురు తిరిగారు.ఆ ప్రదేశంలో ఇందిరమ్మగృహాలు నిర్మించుకోవడానికి తహశీల్దారు తమకు అనుమతి ఇచ్చారని, దీనిని సింగరేణి అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.…

బస్తీల్లో ఇందిరమ్మ కలలు కార్యక్రమం నిర్వహించారు

బెల్లంపల్లి పట్టణం: పట్టణంలోని కన్నాలబస్తీ, టేకులబస్తీ, అంబేద్కర్‌ నగర్‌, బెల్లంపల్లి బస్తీల్లో అధికారులు ఈరోజు ఇందిరమ్మకలలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బస్తీ ప్రజలు నిలదీశారు. దళిత గిరిజన ఉప ప్రణాళిక చట్టం ప్రకారం…

సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ

దండేపల్లి మండలంలోని వూట్ల గిరిజన గ్రామంలో సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో గిరిజనులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ఆరాధన ఉత్సవాలు నిర్వహించి పులిహోర పంపిణీ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటంపై అవగాహన కల్పించారు. అనంతరం దండేపల్లిలో బాల…

ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

రెబ్బెన, మండలంలోని గోలేటి టౌన్‌షిప్‌లోని కోదండ రామాలయంలో హనుమాన్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హోమం, అర్చన కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతోపాటు పరిసర భక్తులు పాల్గొన్నారు.

ప్రమాదవశాస్తు రైలు కిందపడి యువకుడికి తీవ్రగాయాలు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: స్థానిక రైల్వేస్టేషన్‌లో తెల్లవారుజామున సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి ప్రమాదవశాస్తు కిందపడి బెంగాల్‌ క్యాంపు నివాసి సమీర్‌మండల్‌ అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. రైల్వేపోలీసులు 108 అంబులెన్స్‌లో అతన్ని సిర్పూర్‌.టి ఆసుపత్రికి తరలించారు.

ఈ నెల 24 నుంచి 26వరకు భీమన్నదేవ జాతర ఉత్సవాలు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: కాగజ్‌నగర్‌ మండలంలోని జగన్నాథపూర్‌ భీమన్నదేవర ఆలయంలో ఈ నెల 24నుంచి 26 వరకూ నిర్వహించతల పెట్టిన జాతర ఉత్సవాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. గురువారం రథోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మండలంలోని…

గ్రామాల్లో రైతు చైతన్య యాత్రలు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: మండలంలోని కుంట్లపేట, పోచెపల్లి గ్రామాల్లో ఈ రోజు రైతు చైతన్య యాత్రలు జరిగాయి. ఖరీఫ్‌ సంసిద్ధతపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి మురళీధర్‌, ఉద్యానవన శాఖాధికారి టీ.…

పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలు

ఆదిలాబాద్‌, జనంసాక్షి: నిరుపేద గిరిజన కుటుంబాలకు చెందిన నర్సయ్య, మల్లేశ్‌ విద్యుత్‌షాక్‌తో మృతిచెందడంతో వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. నర్సయ్యకు భార్య లక్ష్మవ్వ, కూతురు సంధ్యారాణి, కుమారుడు భీమలింగు, సంతోష్‌ ఉన్నారు. ఈయన తనకున్న రెండెకరాల భూమిలో…

విద్యుత్‌షాక్‌తో గిరిజన రైతుల మృతి

మరో ఇద్దరికి తప్పిన ప్రాణాపాయం గాలివానతో తెగిన వైర్లు.. సరిచేయకపోవడంతో ప్రమాదం అధికారుల తీరును నిరసిస్తూ సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నష్టపరిహారం చెల్లిస్తామనే హామితో ఆందోళన విరమణ పస్పుల (ఖానాపూర్‌), జనంసాక్షి: కరెంట్‌ కాటుకు ఇద్దరు గిరిజన రైతులు…