Friday, 6 November 2026

ఆదిలాబాద్

విధులకు వెళ్తూ వాచ్‌మన్‌.

గుదిహత్నుర్‌ (జనంసాక్షి): విధులకు బమల్దేరిన ఓ వాచ్‌మన్‌ను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. తుదిహత్నూర్‌కు చెందిన కాంబ్లే శంకర్‌(60) స్థానికంగా ఓ కిరాణా దుకాణం వద్ద వాయ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి విధులకు బయల్దేరిన అతడు బస్ఠాండ్‌ ఎదెరుగా జాతీయ…

రోడ్డు ప్రమాదంలో బమ్మెర వాసి

వాంకిడి (జనంసాక్షి): వాంకిడి మండలం బమ్మెరకు చెందిన ముక్కెర తిరుపతి గౌడ్‌(40) కరీంనగర్‌ మండలం మొగ్దూంపూర్‌లో ట్రాక్టర్‌ ఢీకొని మరణించాడు. మానకొండూర్‌ మండలం ఈదులగట్టెపల్లి జరిగే బంధువుల పెద్దకర్మకు ద్వియక్రవాహనంపై గురువారం ఉదయం బయలుదేరిన తిరుపతి ఎలిగేడ్‌ మండలం…

ప్రాణాలు బలిగొన్న ప్రమాదాలు

ఆదిలాబాద్‌ (జనంసాక్షి): ప్రమాదాలు పలువురి ప్రాణాలు బలిగొన్నయి. వ్యాపార పనిమీద పొరుగు జిల్లాకు వెళ్లిన ఇద్దరు యువ వ్యాపారులు (సోదరులు) అక్కడే రోడ్డు ప్రమదంలో దుర్మరణం చెందగా,మరొకరు సైతం పొరుగు జిల్లాఓనే బంధువుల పెద్దకర్మకు వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు.…

ఖానాపూర్‌కు మంత్రి వరాలు

-2వేల దీపం కనెక్షన్లు మంజురు -సదర్‌మాబ్‌ బ్యారేజ్‌ నిర్మానానికి హామీ ఖానాపూర్‌ : ఖానాపూర్‌ పట్టాణానికి గురువారం రాత్రి వచ్చిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వరాలు కురిపించారు. 1970 దశకంలో శ్రీధర్‌బాబు తండ్రి శ్రీపాద…

ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు ప్రారంభం

ఆదిలాబాద్‌ రూరల్‌ , టీ మీడియా : జిల్లాలో ఆంద్రప్రదేశ్‌ సార్వవూతిక పదోతరగతి, ఇంటర్‌మీడియట్‌ ఓపెన్‌ వార్షిక పరీక్షలు గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. గతంలో మాదిరిగా పరీక్ష కేంద్రాలు మండాలాల వారిగా కికుండా మొదటి సారి…

కేసీఆర్‌ను విమర్శిస్తే ఊరుకోరు

-ఎంపీ రాథోడ్‌ రమేశ్‌పై ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న ధ్వజం ఆదిలాబాద్‌ టౌన్‌, (టీ మీడియా): టీఆర్‌ఎస్‌ పార్టీని కానీ తమ అధినేత కేసీఆర్‌ను కానీ ఎంపీ రాథోడు రమేశ్‌ దూపిస్తే తెలంగాణ ప్రజలు నాలుక కోయడానికి సిద్దంగా…

ఐదేళ్లకోసారి ఎన్నికలు

కాగజ్‌నగర్‌, (టీ మీడియా): దక్షిణ మధ్య రైల్వెలొ గర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రారంభమయాయి. గురువారం నుంచి శనివారం వరకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. కాగజ్‌నగర్‌లోని రైల్వే కాలినిలో ఈమేరకు పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు . పోలింగ్‌ కేంద్రంలో…

తొలి రోజు పోలింగ్‌ ప్రశాంతం

-దక్షాణ మద్య రైల్వెగుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభం బెల్లంపల్లి, : దక్షిణమధ్య రైల్వెలో గుర్తింపు కార్మిక సంఘాలకు గురువారం ఎన్నికల పోలింగ్‌ జరిగి ఎన్నికలను నిర్వహిస్తారు. ఈ నెల 26 27 తేదిల్లోను ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నిర్వహణ…

మున్సిపల్‌ కమీషనర్‌ను నిలదీసిన ప్రజలు

బెల్లంపల్లి, జనంసాక్షి: పట్లణంలో శుక్రవారం ఇందిరమ్మ కలలు ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని గోల్‌బంగ్లా బస్తీ , ఇంక్లైన్‌2, సభాష్‌నగర్‌, శాంతిగని, అంబేద్కర్‌ నగర్‌ తదితర బస్తీల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను…

కొనసాగుతున్న రైల్వే ఎన్నికలు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: మధ్య రైల్వే గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు నేడు కూడా కొనసాగుతున్నాయి. రైల్వే కార్మికులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.