లైనుమెన్‌పై కేసును నిరసిస్తూ ధర్నాకు దిగిన ఉద్యోగులు
బెల్లంపల్లి, జనంసాక్షి: మండలంలోని పెర్కపల్లి గ్రామంలో విద్యుత్‌షాక్‌తో ఆవు మృతిచెందిన ఘటనలో సహయ లైన్‌మెన్ రాజేంద్రపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ విద్యుత్తు ఉద్యోగ సంఘం నాయకులు ధర్నా నిర్వహించి రాజేంద్రపై కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ…
