నకిలి పాసు పుస్తకాలపై రుణాలు పొందితే కఠిన చర్యలు
ముత్తారం జూన్ 8 (జనంసాక్షి):
నకిలి పాసు పుస్తాకాలు టైటిల్ డిడ్‌లు పుస్తకాలపై ఎవరైన పంటరుణాలు పొందితే వా రిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్ధార్ వెంకటేషం తెలిపారు. పట్టా పాసు పుస్తాకాలు టైటిల్ డిడ్‌లపై బ్యాంకులో పంటరుణాలు పోం దాలనుకునే రైతులు ఒర్జినల్ పట్టాపాసు పుస్తాకా లు తహసీల్ధార్ కార్యాలయంలో చూపించి వాటి కి సంబంధించిన పహానితోపాటు పరిశీలించిన తరువాత రుణం కోరకు బ్యాంకు అధికారుల వద్దకు వెళ్లాలని వారు తెలిపారు. మండలంలొ పలు గ్రామాలనుండి నకిలి పాసు పుస్తాకాలు టైటిల్‌డిడ్‌లి నకిలి స్టాంప్‌లు ఫోర్జారీ సంతకాల తో తమ కార్యాలయానికి వస్తున్నాట్లు ఈ వి ష యం తీవ్ర నేరంగా పరిగణిస్తున్నాయణ న్నా యి
ఈ వ్యవహరంపై కఠిన చర్యలు తీసుకుం టామని ఆయన తెలిపారు. ఈ అక్రమ నకిలి ఫోర్జారి సంతకాలతో పట్టా పుస్తాకాలు పోందిన వారికి ఒక అవకాశం ఇస్తున్నామని దీనిని వారు తహసీల్ధార్ కార్యాలయంలో ఒక ప్రత్యేకమైన బాక్స్ ఏర్పాటు చేస్తున్నామని వారు అలాంటి నకిలి పుస్తాకాలను అందులో వేయాలని లేని కరి Äన చర్యలు తప్ప వాని తహసీల్ధార్ వెంకటేషం తెలిపారు.