Friday, 6 November 2026

ఆదిలాబాద్

ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో యువకుడు ఆత్మహత్య

రామకృష్ణాపూర్‌ (ఆదిలాబాద్‌): ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ యువకుడు ఆత్యహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి మండలం కూర్మపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అందుగుల మల్లేశ్‌ (25) ఈ ఉదయం పురుగుల మందు…

దుకాణంలో అగ్ని ప్రమాదం

నిర్మల్‌పట్టణం: పట్టణంలోని సునార్‌ గల్లీలో ఉన్న శ్రీ ఇన్వర్టర్‌ దుకాణంలో ఈతెల్ల వారుజామున విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్తినష్టం సంభవించినట్లు బాధితుడు శ్రీనివాస్‌ పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు .

కాగజ్‌నగర్‌లో గౌతమ్‌మోడల్‌ స్కూల్‌ మోసం

ఆదిలాబాద్‌, జనంసాక్షి: కాగజ్‌నగర్‌లో గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌ యాజమాన్యం విద్యార్థులను చేసింది.శ్రీలంకలో క్రికెట్‌ ఆడిస్తామని ముగ్గురు విద్యార్థుల నుంచి ఆ పాఠశాల యాజమాన్యం 75 వేల రూపాయల చొప్పున వసూలు చేసింది. వారు చేసిన మోసం తెలుసుకొని స్కూల్‌…

రెండేళ్ల చిన్నారి కిడ్నాప్‌

ఆదిలాబాద్‌,జనంసాక్షి : ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలలో దారుణం…. రెండేళ్ల చిన్నారి కిడ్నాప్‌, కిడ్నాప్‌ అయిన  రెండు గంటలకే శవమై స్థానిక పోచమ్మ చెరువులో లభించింది. వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దేశాభివృద్దిలో విద్యార్ధులు భాగస్వాములు కావాలి

మహేశ్వరం జనం సాక్షి:విద్యార్ధులు ఉన్నత లక్ష్యాలు ఎచుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలనిమాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని కొంగర రావిర్యాల సమీపంలోని రీసర్చ్‌            సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ) డిఫెన్‌ ల్యాబొరేటరీ స్కూల్‌ సిల్వర్‌ జూబ్లీ…

ఎన్‌ఎఫ్‌టీఈ, బీఎన్‌ఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో మేడే

ఆదిలాబాద్‌ సాంసృతికం, జనంసాక్షి: అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఆదిలాబాద్‌ ఎన్‌ఎఫ్‌టీఈయూ, బీఎన్‌ఎన్‌ఎల్‌ తమ సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం జిల్లా కార్యదర్శి విలాన్‌ మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన పోరాటంలో ముందుంటామని, వారి అభివృధ్దికి ఎల్లవేళల…

మహారాష్ట్రలో ఇద్దరు బెల్లంపల్లి వాసుల హత్య

ఆదిలాబాద్‌: మహారాష్ట్రలోని హస్తి గ్రామంలో గుర్తు తెలియని కోందరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు.మృతులు ఇద్దరూ బెల్లంపల్లి వాసులుగా అనుమానిస్తున్నారు.ఆఇద్దరిని గోంతుకోసి హత్య చేశారు

బాల్యం బుగ్గి

మంచిర్యాల (జనంసాక్షి): బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అనేక పథకాలు రూపోందించినా ఫలితం లతేదు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలక్ష్యంతో నిధులు వృథా అవుతున్నాయి. ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌,…

బహిరంగ సభకు తరలి వెళ్లిన నాయకులు

కాశీపేట గ్రామీణం: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరిగే తెరాస ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభకు బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి తెరాస ఎస్సీ జిల్లా అధ్యక్షుడు దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో 40 వాహనాల్లో నాయకులు తరలి వెళ్లారు.

12వ వార్షికోత్సవ సభకు తరలివెళ్లిన తెరాస శ్రేణులు

కాగజ్‌నగర్‌: నిజామాబాద్‌లోని ఆర్మూర్‌లో నిర్వహించనున్న తెరాస 12వ వార్షికోత్సవ సభకు సిర్పూర్‌ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలివెళ్లారు. తెరాస ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు.