ఎడిట్ పేజీ

బుద్దుడి శాంతిని విస్మరించిన రక్తపిశాచి చైనా ! 

కరోనా వ్యాప్తితో చైనా కుత్సిత బుద్ది ప్రపంచానికి తేటత్లెం అయ్యింది. బౌధ్దం బాగా వ్యాపించిన ఆ దేశం శాంతికి బదు రక్తపాతం కోరుకుంటోంది. తియాన్మెన్‌ స్క్వేర్‌ వద్ద …

కరోనాపై కిం కర్తవ్యం ? 

ఇంతకాం లాక్‌డౌన్‌తో పాటు అనేక హెచ్చరికు చేసిన ప్రభుత్వాు ఇప్పుడు ఏం చేయబోతున్నా యన్నదే ప్రజను వేధిస్తున్న సమస్య. కరోనా కట్టడికి తీసుకునే చర్యు కానరావడం లేదు. …

రాజ్యాంగానికి లోబడే నిర్ణయాలు ఉండాలి

రాష్ట్ర ఎన్నిక కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌ను తొగించడమే క్ష్యంగా ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను కొట్టివేస్తూ.. ఆయనను ఎన్నిక కమిషనర్‌గా కొనసాగించాని హైకోర్టు ఇచ్చిన తీర్పు …

లాక్‌డౌన్‌ పట్ల నిర్లక్ష్యం తగదు

లాక్‌డౌన్‌ ఆదివారం విజయవంతం అయ్యింది. ఆదివారం కావడంతో ఒక్క రోజే కాదా అనుకుని అంతా ఇళ్లలోనే కూర్చుండి పోయారు. ఎవరు కూడా బయటకు రాలేదు. దీంతో ఎక్కడా …

కరోనాతో స్తంభించిన ప్రపంచం

కరోనా కారణంగా ప్రపంచం స్తంభించింది. ఎలాంటి లావాదేమీ జరగడం లేదు. ప్రపంచం ఇంతగా కంపించి పోయిన ఘటన బహుశా ఇదే మొదటి సారి కావచ్చు. ప్రపంచాన్ని గడగడలాడిరచే …

మండలి రద్దు ఓ మంచి నిర్ణయం

రాజకీయ పునరావాసానికి కేంద్రంగా ఉన్న అన్ని వ్యవస్థలకు మంగళం పాడడం ద్వారా ప్రజల డబ్బులను ఆదాచేయాలి. వాటిని అభివృద్దికి కేటాయించాలి. గతంలో ఎన్టీఆర్‌ కాలంలో రద్దు చేసిన …

అక్షరాన్ని బతికించుకోవాలి

  దేశ భాషలందు తెలుగు లెస్స…అని కృష్ణదేవరాయలు అన్న పలుకు నిజంగానే ఆర్దత్ర కలిగి ఉంటుంది. తెలుగు అంటే అమ్మభాష. అమ్మభాషలో మాట్లాడుకోవడంలో ఉన్న ఆనందమే వేరు. …

మహిళలకు భరోసాగా దిశ చట్టం

దిశ అత్యాచారం,హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేళ తాజాగా దీనిపై ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. హైకోర్టు,సుప్రీం కోర్టుల్లో ఎన్‌కౌంటర్‌పై విచారణ సాగుతోంది. ఈ దశలో ఎపి …

సత్వర న్యాయం కోసం ఆలోచించాలి

హత్య,అత్యాచార కేసుల్లో తక్షణ న్యాయం అనేది సాధ్యపడదని స్వయంగా సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ శరద్‌ అర్వింద్‌ బోబ్దే చేసిన ప్రకటన ఇప్పుడు న్యాయం కోసం ఎదురు చూస్తున్న …

నైతిక విద్యతోనే నేరాలకు అడ్డుకట్ట

అత్యాచారం,హత్యల్లాంటి కేసుల్లో సత్వర న్యాయం జరక్కపోవడం లాంటి కారనాల వల్ల పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తోంది. ఇది ఎప్పటికైనా డేంజర్‌ అని గుర్తిచాలి. ఇప్పుడు చప్పట్లు …

తాజావార్తలు