బుద్దుడి శాంతిని విస్మరించిన రక్తపిశాచి చైనా !
కరోనా వ్యాప్తితో చైనా కుత్సిత బుద్ది ప్రపంచానికి తేటత్లెం అయ్యింది. బౌధ్దం బాగా వ్యాపించిన ఆ దేశం శాంతికి బదు రక్తపాతం కోరుకుంటోంది. తియాన్మెన్ స్క్వేర్ వద్ద వేలాదిమంది విద్యార్థు ప్రాణాను తీసేందుకు కూడా వెనకాడని ఉగ్రమూక చేతుల్లో అక్కడ పాన సాగుతోంది. మావో ఆచానా విధానాు కూడా రాజ్యకాంక్షను ప్రేరేపించేవిగానే అక్కడ పాతుకుపోయాయి. అధికార కాంక్ష, రాజ్యకాంక్ష చైనా ఎజెండా. టిబెట్‌ను ఆక్రమించుకోవడం, భారత సరిహద్దును ఆక్రమించుకోవడం, హాంగ్‌కాంగ్‌ను గుప్పిట్లో పెట్టుకోవడం, తైవాన్ మాదే అంటూ హుంకరించడం చూస్తుంటే..నిజంగా చైనాలో బుద్దిజం ఉందా అన్న అనుమానాు కుగుతున్నాయి. ప్రపంచంలో ఆర్థికంగా పైచేయి సాధించాన్న దాని దుర్బిద్దిలోంచి పుట్టిందే కరోనా..కరోనాతో ప్రపంచ దేశాను అతలాకుతం చేసి ఆనందిస్తోంది. ఇది చాదన్నట్లు భారత్‌ను ఎలా దెబ్బతీయాన్న కుట్రకు పదను పెడుతోంది. ఎప్పుడూ శాంతికాముక దేశంగా ఉన్న భారత్‌ను దెబ్బతీసేందుకు బహుముఖ వ్యూహాు అనుసరిస్తోంది. బౌద్దంతో శాంతి సందేశానికి కట్టుబడి ఉన్న వేదభూమి భారత్ ఇప్పటికే వంద ఏళ్లు విదేశీ పాకు దాడుతో చితికి పోయింది. అలాగే దేశాన్ని విడగొట్టినా తలెత్తుకుని నిుచుంది. అన్నిరంగాల్లో దూసుకుని పోతోంది. ఈ దశలో అమెరికాతో సాన్నిహిత్యం, ప్రపంచ దేశాల్లో కొత్త స్నేహం…కరోనాపై ప్రపంచదేశాకు అండగా నివడం వంటి చర్య తో చైనాకు నిద్దరపట్టడం లేదు. అందుకే తన ఎత్తుగడను అము చేసే విధంగా కుట్రను పన్నుతోంది. గత కొన్నేళ్లుగా మోడీ ప్రధాని అయ్యాక స్నేహం నటిస్తూనే కుట్రకు తెరతీస్తోంది. తాజాగా 20మంది భారత సైనికును పొట్టన పెట్టుకున్న తీరు దీనికి పరాకాష్టగా చెపపుకోవాలి. రాళ్లు,రాడ్లతో దాడిచేసి సైనిక బగాపై దాడి చేసి చంపడం దాష్టీకానికి పరాకాష్టగా చెప్పుకోవాలి. భారత్`చైనా మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్ సరికొత్త ఎత్తుగడకు కుట్రపన్నుతోంది. భారత్‌ను దెబ్బతీసేందుకు త్రిముఖ వ్యూహాన్ని అము చేసేలా ప్రణాళికు రచిస్తోంది. దీనిలో భాగంగానే భారత్‌తో సరిహద్దు వివాదాు నెకొన్న పాకిస్తాన్, నేపాల్‌ను రంగంలోకి దించాని భావిస్తోంది. ఓవైపు పాక్‌ను ఎగదోస్తూ ఆక్రమిత కాశ్మీర్‌లో భూ ఆక్రమణకు తెగించింది. అక్కడ రోడ్ల నిర్మాణాు చేస్తూ భారత్‌ను ఎదుర్కొనే వ్యూహాు రచిస్తోంది. అలాగే పాక్ ఉగ్రవాదును ఎనకేసుకుని వస్తోంది. ఇక శతాబ్దాుగా నేపాల్‌తో ఉన్న బంధంలో చిచ్చు పెట్టేలా ఇటీవయ యత్నాు మొదు పెట్టింది. ద్దాఖ్ రీజియన్‌లోని వివాదాస్పద అక్సాయ్ చిన్ ప్రాంతంలో భారత్, చైనా మధ్య ఘర్షణలో 20 మంది భారత సైనికు అసువు బాయగా, కొందరు చైనా సైనికు గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌కు చైనా హెచ్చరికు పంపింది. భారత్ తమపై దాడికి దిగితే అదే సమయంలో పాకిస్తాన్, నేపాల్ నుంచి ప్రతిఘటన ఎదుర్కొక తప్పదని హెచ్చరిం చింది. చైనాతో యుద్ధమంటే పాకిస్తాన్, నేపాల్ నుంచి కూడా మిటరీని ఎదుర్కొక తప్పదంటూ చేసిన హెచ్చరికు దాని దాష్టీకానికి పరాకాష్టంగా చూడాలి. ఇది బుద్దుడి శాంతి ఆలోచను తుంగలో తొక్కు తున్న దేశంగా చూడాలి. ఆయా దేశాతో ఇప్పటికే సరిహద్దు వివాదం తారాస్థాయికి చేరినా తమ మిత్ర దేశాతో పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని భారత్ తమపైకి దాడి చేసే సాహసం చేయదన్న ధీమాలో చైనా ఉంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతా కోసం భారత్, నేపాల్ మధ్య నెకొన్న వివాదాన్ని చైనాయే రెచ్చగిట్టింది. అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు, కశ్మీరీ హక్కు, పాక్‌తో సరిహద్దు వివాదాను సైతం చైనా పదేపదే రెచ్చగొడుతోంది. అందుకే సరిహద్దుల్లో భారత్‌ను ఎదుర్కోవాల్సి వస్తే అటు పాక్, ఇటు నేపాల్
నుంచి కూడా భారత్ దాడును ఎదుర్కోక తప్పదన్న హెచ్చరిక చేయడం దాని జిత్తుమారి తనానికి నిదర్శనంగా చూడాలి. మూడు వైపు నుంచి భారత్‌పై దాడికి ప్పాడే అవకాశం తమకుంటుందని జిత్తుమారి చైనా చెప్పకనే చెప్పింది. ఇటీవలే నేపాల్‌ను భారత్‌పైకి ఉసిగొల్పిన విషయం తెలిసిందే. లిపులేఖ్, కాలాపానీ, లింపియధురను నేపాల్ భూభాగంలో ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్‌కు ఆ దేశ కేబినెట్ ఆమోదం తెలిపి భారత సహనాన్ని పరీక్షిస్తోంది. ఈ క్రమంలోనే భారత్`చైనా మధ్య సరిహద్దు వివాదం తీవ్ర రూపం ద్చాడంలో వీటన్నింటినీ తనకు అనుకూంగా మార్చుకునేందుకు డ్రాగన్ కుట్రు పన్నుతోంది. ఈ మేరకు పాకిస్తాన్, నేపాల్ దేశాతో ఇప్పటికే మంతనాు జరిపినట్లు కూడా తొస్తోంది. కాగా పాకిస్తాన్, నేపాల్ ఎప్పటి నుంచో చైనా అనుకూ దేశాుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక కరోనా వైరస్ విషయంలో చైనాను ఒంటరిపక్షి చేయాన్న అమెరికా పిుపునకు ప్రపంచ దేశాన్ని సానుకూంగా స్పందించాయి. దానికి భారత్ కూడా మద్దతుగా నిచింది. ఆస్టేల్రియా పిుపు మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సైతం భారత్ మద్దతు ప్రకటించింది. ఈ పరిణామం చైనాకు కంటగింపుగా మారింది. భారత్‌ను ఎలానైనా దెబ్బతీయాని సరిహద్దుల్లో గిల్లికజ్జాుకు దిగుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే శాస్త్ర,సాంకేతిక రంగాతో పాటు ఆర్థికంగా భారత్ పురోగమించడాన్ని చైనా జీర్ణించుకోవడం లేదు. అందుకే పైకి మోడీతో స్నేహం నటిస్తున్న జిన్‌పింగ్ లోలోప కుట్రకు తెర తీస్తున్నారు. రాజ్యకాంక్ష నరనరాన జీర్ణించుకున్న ఈ కమ్యూనిస్టు దేశంతో ప్రపంచానికి కీడే తప్ప మేు లేదు. కరోనాతో ఇది అన్ని దేవాకు అనుభవంలోకి వచ్చింది. కరోనా కారణంగా నష్టపోయిన దేశాన్నీ చైనాను నిదీసి ప్రపంచ కోర్టులో నిబెట్టాలి. పరిహారం రాబట్టి దానిని కట్టడి చేయాలి. అప్పుడే ప్రపంచానికి శాంతి కుగుతుంది.