Actress
తారకరామ’ థియేటర్ పునః ప్రారంభం
*’తారకరామ’ థియేటర్ అమ్మనాన్నగారి పేర్లు కలిసివచ్చేటట్లు కట్టిన దేవాలయం. తారకరామ థియేటర్ కి గొప్ప చరిత్ర వుంది : నందమూరి బాలకృష్ణ కాచిగూడలోని ‘తారకరామ’ థియేటర్ వైభవంగా పునః ప్రారంభించారు నటసింహ నందమూరి బాలకృష్ణ. లెజెండరీ ఫిలిం పర్సనాలిటీ నారాయణ్ కె దాస్ నారంగ్, ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, విశ్వ విఖ్యాత … వివరాలు
సంక్రాంతి సినిమాలకు రాజకీయ సెగ తగలనుందా?
ఈ సంక్రాంతి సంబరం వెండితెరకు బాగా వేడిమిని పుట్టించనుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అందుకు కారణం లేకపోలేదు.. ఈ సారి సంక్రాంతి సినిమాల చుట్టూ రాజకీయ వాతావరణం చోటుచేసుకోనుందని చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ పండగకు మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ , నందమూరి నటసింహం బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలు పోటీకి సై … వివరాలు
Pragya Jaiswal : ‘అఖండ’ బ్యూటీకి అవకాశాలు ఎందుకు తగ్గాయి!?
నందమూరి బాలయ్య ‘అఖండ’తో అందరి హృదయాల్ని కొల్లగొట్టిన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఈ అందాల సుందరి కుర్రాళ్ల మతులు పోగొట్టడమేకాదు.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎంతో హుషారుగా కనిపిస్తూ.. పోస్టులు పెడుతూ నెటిజనుల ప్రశ్నలకు, అభిమానుల చిలిపి పోస్టులకు అంతే చిలిపిగా సమాధానాలిస్తూ తనకంటూ ఓ క్రేజ్ ని ఏర్పరచుకుంటోంది! తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో … వివరాలు
దూసుకుపోతున్న బుల్లెట్ ట్రైన్
అకాడవిూ అవార్డు గెలుచుకున్న ప్రముఖ నటుడు బ్రాడ్ పిట్ మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించాడు. బ్రాడ్ పిట్ ప్రధానపాత్రలో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ’బుల్లెట్ ట్రైన్’ అనే ఈ యాక్షన్ `కామెడీ చిత్రం ఆగష్టు 4న విడుదలైంది. ఈ మూవీలో హీరో కామెడీతో పాటు, ఉత్తేజకరమైన యాక్షన్ సన్నివేశాలు నాన్`స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను … వివరాలు
విలన్లను కమెడియన్లుగా మార్చుకోండి
విమర్శకులకు కంగనా హితోక్తులు బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్ తన మాటలతో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. ఏ అంశమైన తనదైనా శైలీలో సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతూ వివాదానికి తెరలేపుతుంది. ఈ క్రమంలో ఆమె నెగిటివి, ట్రోల్స్‌ను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో తనని విమర్శించే వారిని ఉద్దేశిస్తూ గతంలో కంగనా ఆసక్తికరవ్యాఖ్యలు చేసింది. … వివరాలు
ఆరంభం సినిమాలు అదుర్స్
సీతారమం, బింబిసారలకు పాజిటివ్ టాక్ ఆగస్ట్ ఆరంభంలోనే అదిరిపోయే హిట్స్ దక్కించుకున్న చిత్రాలున్నాయి. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను నమోదు చేస్తూ దూసుకెళుతున్నాయి. గస్ట్..ఆరంభం అదిరిందిఅలాగే, టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరున్న హను రాఘవపూడి యుద్దానికి ప్రేమకి ముడిపెట్టి రూపొందించిన విభిన్న కథా చిత్రం ’సీతా రామం’. మొదటి పోస్టర్ నుంచే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు రేకెత్తించిన … వివరాలు
గుడ్‌లక్ జాన్వీ..నయన్ అభినందన !
గుడ్ లక్ జాన్వీ అంటూ దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌కు విషెస్ చెప్పారు నయనతార. ఆమె కథానాయికగా నటించిన ’కొలమావు కోకిల’ చిత్రాన్ని హిందీలో ’గుడ్ లక్ జెర్రీ’ టైటిల్‌తో రీమేక్ చేశారు. జూలై 29న ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో జాన్వీ … వివరాలు
బింబిసారతో కళ్యాణ్‌రామ్‌కు బ్రేక్
ఏడేళ్ళ కిందట వచ్చిన ’పటాస్’ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిª`గగెస్ట్ హిట్. కమర్షియల్‌గా ఈ చిత్రం కళ్యాణ్‌రామ్ మార్కెట్‌ను పెంచింది. ఇక ఈ చిత్రం తర్వాత ఇప్పటివరకు ఆ స్థాయిలో మరో హిట్ పడలేదు. మధ్యలో ’118’ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందినా, కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. దాంతో కళ్యాణ్‌రామ్ ఏడేళ్ళుగా కమర్షియల్ హిట్ … వివరాలు
లైగర్ ప్రమోషన్‌లో విజయ్ బిజీ
మరో రొమాంటిక్ సాంగ్ విడుదల ఈ మధ్య కాలంలో లైగర్ బృందం చేస్తున్న ప్రమోషన్లు మరే సినిమా చేయలేదు. విడుదలకు నెల రోజుల ముందు నుండి ప్రమోషన్‌లను జోరుగా జరుపుతుంది. విజయ్, అనన్య జనాల మధ్యలోకి వెళ్లి ప్రమోషన్లను జరుపుతూ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం … వివరాలు
బాలీవుడ్ నటుడు మిథిలేష్ చతుర్వేది కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటుడు మిథిలేష్ చతుర్వేది(68) కన్నుమూశాడు. గత సాయంత్రం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ లక్నోలో తుది శ్వాస విడిచాడు. మిథిలేష్ అల్లుడు ఆశిష్ చతుర్వేది సోషల్ విూడియా వేదికగా మిథిలేష్ మరణ వార్తను వెల్లడిరచాడు. ఆయన మరణం పట్ల పలువురు బాలీవుడ్ సినీ … వివరాలు