Sports

పంత్‌కు షాక్‌ ఇవ్వనున్న డీసీ

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఐపీఎల్‌లో ఢల్లీి క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రిషబ్‌ పంత్‌కు ఆ ఫ్రాంఛైజీ యాజమాన్యం షాక్‌ ఇవ్వనుందా అంటే.. అవుననే అంటున్నాయి ఆ ఫ్రాంఛైజీ వర్గాలు. ఐపీఎల్‌-2021 మలి దశ మ్యాచ్‌లకు పంత్‌ను తప్పించి, అతని స్థానంలో తిరిగి శ్రేయస్‌ అయ్యర్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించేందుకు డీసీ యాజమాన్యం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ … వివరాలు

యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న డొమినిక్‌ థీమ్‌

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): డిఫెండిరగ్‌ చాంపియన్‌ డొమినిక్‌ థీమ్‌ ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న అతను కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత జూన్‌లో అతనికి గాయం కాగా, స్వల్ప చికిత్స అనంతరం నొప్పి తిరగబెట్టింది. కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు … వివరాలు

8 జట్లతో లీగ్‌ జరగడం ఇదే చివరిసారి

బీసీసీఐ ట్రెజరర్‌ అరుణ్‌ ధుమాల్‌ ముంబై,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2021 రెండో దశకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నామని, 8 జట్లతో లీగ్‌ జరగడం ఇదే చివరి సారని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్రెజరర్‌ అరుణ్‌ ధుమాల్‌ అన్నారు. వచ్చే సీజన్‌ నుంచి 10 జట్లు పోటీలో ఉంటాయని స్పష్టం చేశారు. ఇక … వివరాలు

టీ20 వరల్డ్‌కప్‌కి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): అక్టోబర్‌ 17 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్‌కప్‌ కోసం టోర్నీలో పాల్గొనే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. సెప్టెంబర్‌ 10లోగా అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాలని ఐసీసీ(అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌) ఐసీసీ సూచించింది. ఈ నేపథ్యంలో గురువారం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) టీ20 వరల్డ్‌ కప్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా … వివరాలు

ఫ్రస్ట్రేషన్‌కు లోనై రూట్‌ వికెట్‌ పారేసుకుంటాడు

ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌ మాంటీ పనేసర్‌ లండన్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా పాలిట కొరకరాని కొయ్యలా మారిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ను ఎలా ఔట్‌ చేయాలో ఆ జట్టు మాజీ స్పిన్నర్‌ మాంటీ పనేసర్‌ వెల్లడిరచాడు. రూట్‌ క్రీజులోకి రాగానే బుమ్రా, సిరాజ్‌లతో ఆఫ్‌ స్టంప్‌కు ఆవల పదేపదే బౌలింగ్‌ … వివరాలు

మూడో టెస్టుకి ఇంగ్లాండ్‌ టీమ్‌లో మార్పులు

లండన్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): భారత్‌తో లార్డ్స్‌ వేదికగా సోమవారం రాత్రి ముగిసిన రెండో టెస్టులో అనూహ్యరీతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్‌ టీమ్‌.. మూడో టెస్టుకి రెండు మార్పులతో బరిలోకి దిగబోతోంది. లీడ్స్‌ వేదికగా ఈ నెల 25 నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుండగా.. టీమ్‌లో రెండు మార్పులు చేసినట్లు ఇంగ్లాండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. సిరీస్‌లో … వివరాలు

సుడోకో సృష్టికర్త మృతి

టోక్యో,ఆగస్ట్‌18(జనంసాక్షి): ప్రముఖ పజిల్‌ గేమ్‌ సుడోకోను సృష్టించిన మాకి కాజి(69) బైల్‌ డక్ట్‌ క్యాన్సర్‌తో మృతి చెందారు. టోక్యో మెట్రో ప్రాంతానికి చెందిన మిటాకా సిటీలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మాకి కాజిని గాడ్‌ఫాదర్‌ ఆఫ్‌ సుడోకోగా పిలుస్తారు. నెంబర్స్‌తో పజిల్‌ను తయారు చేసిన ఆయన.. సుడోకో ఆటలో … వివరాలు

జపాన్‌ గ్రాండ్‌ ప్రీ వెంట్‌ రద్దు

టోక్యో,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఫార్ములావన్‌కు చెందిన జపాన్‌ గ్రాండ్‌ ప్రీ ఈవెంట్‌ను ఈ ఏడాది రద్దు చేశారు. ఆ ఈవెంట్‌ను అక్టోబర్‌ 8 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ దేశంలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రాండ్‌ ప్రీ ఈవెంట్‌ను రద్దు చేశారు. జపాన్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్‌వన్‌ ఓ ప్రకటనలో … వివరాలు

కోహ్లి సేనపై ప్రశంశల జల్లు

లండన్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు అసాధారణ విజయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇటీవలి ఒలింపిక్‌ పతక విజేతలపై దేశవాసులు సంబరాలు చేసుకున్నట్టుగానే… చిన్నా, పెద్దా తేడా లేకుండా కోహ్లీ సేన అద్భుత ఆటతీరును కొనియాడుతున్నారు. సోమవారం చివరిరోజు ఆశలు కోల్పోయిన స్థితిలో టెయిలెండర్లు షమి, బుమ్రా భారత జట్టుకు భారీ ఆధిక్యాన్ని … వివరాలు

40 బంతుల్లో తుఫాన్‌ ఇన్నింగ్స్‌

బర్మింగ్‌హామ్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): వైట్‌ బాల్‌ క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ జట్టుకు తిరుగులేదని చెప్పాలి. వన్డేల్లో ఎన్నో అద్భుత రికార్డులు ఈ జట్టు సొంతం. జాసన్‌ రాయ్‌, బట్లర్‌, మోర్గాన్‌ వంటి ఎంతోమంది బ్యాట్స్‌మెన్‌ ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపిస్తారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండియా, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మూడో మ్యాచ్‌ ఆగష్టు 25వ తేదీ నుంచి … వివరాలు