కామారెడ్డి
బాన్సువాడలో ఓటు ఓటేసిన స్పీకర్ పోచారం దంపతులు
బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా ఓటు వేశారు.
కామారెడ్డి లో ఆకట్టుకుంటున్న మహిళా పోలింగ్ కేంద్రం.
కామారెడ్డి లో జిల్లాపరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, ఆకట్టుకుంటున్న మహిళా పోలింగ్ కేంద్రం.
ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్
కామారెడ్డి లో తన ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్
తాజావార్తలు
- ఆస్పత్రిలో కేసీఆర్ కు సీఎం రేవంత్ పరామర్శ
- ప్రజాదర్బార్ కు అనూహ్య స్పందన
- ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు
- శస్త్రచికిత్స తర్వాత వాకర్ సాయంతో నడిచిన కేసీఆర్
- తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. ఆరోగ్యశ్రీపై కీలక నిర్ణయం
- ప్రమాణ స్వీకారం చేసిన 101 మంది ఎమ్మెల్యేలు
- మంత్రులకు శాఖల కేటాయింపు..
- మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ప్రారంభించిన సీఎం రేవంత్
- వీణవంకలో సోనియా గాంధీ 77వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతల శ్యాంసుందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు.
- ఘనంగా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు.
- మరిన్ని వార్తలు