Main

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

– 22మందికి గాయాలు నల్గొండ, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) ఆర్టీసీ బస్సు బొల్తా పడి 22మంది ప్రయాణీకులకు గాయాలైన ఘటన చోటుచేసుకుంది. శక్రవారం తెల్లవారు జామున నల్గొండ జిల్లాలో వేములపల్లి …

భవిష్యత్‌లోనూ జిల్లా అభివృద్దికి కృషి

ఆదర్శంగా కెసిఆర్‌ పథకాలు: మాజీమంత్రి వికారాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): భవిష్యత్‌లో తనకు ఎలాంటి అవకాశం వచ్చినా జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని మాజీమంత్రి  మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మున్ముందు …

10 నుంచి చెర్వుగట్టు జాతర

ఏర్పాట్లలో అధికారులు నల్లగొండ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): చెర్వుగట్టు శ్రీజడల రామలింగేశ్వర స్వామి బ్ర¬్మత్సవాలు 10 నుంచి జరుగనున్నాయి. ఈ నెల 17వరకు నిర్వహిస్తున్నందున వివిధ శాఖలకు కేటాయించిన పనులను చేపట్టాలని …

ఇంటర్నేషనల్‌ టాలెంట్‌ షోకు క్రాంతి

సూర్యాపేట,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  డ్రిల్లింగ్‌ మ్యాన్‌ క్రాంతి కుమార్‌కి అంతర్జాతీయ టాలెంట్‌ షోలో పాల్గొనే అరుదైన అవకాశం దక్కింది. ఈ నెల 9వ తేదీన లాస్‌ ఏంజెల్స్‌లో జరిగే అమెరికాస్‌ …

నల్గొండ ఎంపీగా పోటీ చేస్తా

– కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : త్వరలో నల్గొండ ఎంపీగా పోటీచేస్తానని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి …

కేంద్రం నిధులతో రాష్ట్రంలో పనులు

ప్రచారం మాత్రం టిఆర్‌ఎస్‌ది: బిజెపి నల్లగొండ,ఫిబ్రవరి2 జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధికి అనేక నిధులను అందిస్తుంటే తెలంగాణ రాష్ట్రం తన వాటా కింద వాటిని పొందడమే …

5న రేషన్‌ డీలర్ల చలో ఢిల్లీ

నల్లగొండ,జనవరి31(జ‌నంసాక్షి): దేశ వ్యాప్తంగా ఉన్న రేషన్‌ డీలర్లకు ఒకే విధానాన్ని కొనసాగించాలని, డీలర్ల సమస్యల పరిష్కారానికి 5న ఢిల్లీలో నేషనల్‌ కమిటీతో సమావేశం ఉందని రేషన్‌ డీలర్ల …

మగబిడ్డకు జన్మనిచ్చిన అమృత

ప్రణయ్‌ పుట్టాడని సంబరం నల్గొండ,జనవరి30(జ‌నంసాక్షి): మిర్యాలగూడకుచెందిన అమృత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సాయంత్రం నాలుగుంబావుకు మగశిశువుకు జన్మనిచ్చిందని ఆస్పత్రి వరగ్‌ఆలు తెలిపాయి. పెళ్లిరోజే బాబు పుట్టడంతో ప్రణయే …

చివరిదశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

నల్గొండ,జనవరి28(జ‌నంసాక్షి): నల్గొండ ఉమ్మడి జిల్లాలో బుధవారం జరిగే చివరి విడత పంచాయతీ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేశారు. అధికారులు తమ సన్నాహాల్లో ఉండగా, అభ్యర్థులు జోరుగా ప్రచారం …

విజయోత్సవ ర్యాలీలు నిషేధం

పంచాయితీల్లో గెలిచిన అభ్యర్థులకు సూచన నల్లగొండ,జనవరి19(జ‌నంసాక్షి): జిల్లాలో 3 విడతలుగా జరుగనున్న పంచాయతీ ఎన్నికలు, కౌంటింగ్‌ సంబంధించి ప్రత్యే క దృష్టి సారించినట్లు ఎస్పీ ఏవీ రంగనాథ్‌ …