విద్యుత్ సంస్కరణలపై వెనకడుగు
కేంద్ర మోఆల్లో ఇదొకటి అన్న మంత్రి సూర్యాపేట,జూలై7(జనంసాక్షి): విద్యుత్ సంస్కరణలపై కేంద్రం వెనకడుగు అంటూ వస్తున్న కథనాలు ముమ్మాటికి మోసపురితమైనవని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించిన విూదటనే…










