మద్నూరులో దీక్ష
నిజామాబాద్: కొత్తగా నిర్మించిన హైస్కూల్ భవనాన్ని వెంటనే ప్రారంభించాలంటూ మద్నూరులో దీక్ష చేపట్టిన డోంగ్లీ గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు.
నిజామాబాద్: కొత్తగా నిర్మించిన హైస్కూల్ భవనాన్ని వెంటనే ప్రారంభించాలంటూ మద్నూరులో దీక్ష చేపట్టిన డోంగ్లీ గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు.
నిజామాబాద్: లింగంపేట మం. సజ్జంపల్లిలో.. యువకుడి మర్మాంగాన్ని కోసిన సైకో. సైకోకు గ్రామస్తుల దేహశుద్ధి. ఉన్మాదిపై హత్య కేసు.
నిజామాబాద్: బిక్కనూరు మండలం బసవాపూర్ దగ్గర టీఆర్‌ఎస్ బైక్ ర్యాలీలో అపశ్రుతి, బైక్‌పై నుంచి పడి మహంకాళి (50) దుర్మరణం, మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా బైక్‌ర్యాలీ.