మహబూబ్ నగర్
ఇద్దరు ఎమ్మెల్సీల అరెస్టు
మహబూబ్‌నగర్: సడక్‌బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు జనార్థన్‌రెడ్డి, పూల రవీందర్లను బాలానగర్ మండలం రాజాపూర్ గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
తాగునీటి కోసం ప్రధాన రహదారిపై రాస్తారోకో
అన్వాడ: తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ అన్వాడ గ్రామస్తులు తాండూరు-మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిలో రాస్తారోకోకు దిగారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఏసీబీ వలలో కోడేరు ఎస్సై
మహబూబ్‌నగర్ : రూ.10 వేలు లంచం తీసుకుంటూ కోడేరు ఎస్సై కృష్ణమూర్తి ఏసీబీకి చిక్కారు.
ఏసీబీ వలలో కోడేరు ఎస్సై
మహబూబ్‌నగర్: రూ. 10వేలు లంచం తీసుకుంటూ కోడేరు ఎస్సై కృష్ణమూర్తి ఏసీబీకి చిక్కారు.
తాజావార్తలు
- ఉప్పల్‌లో మహిళల జీవనోపాధికి మరో ముందడుగు
- అనాథ ఆడబిడ్డల విద్యకు భరోసా -ఉప్పల ఆశ్రమ విద్యాలయం
- ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం
- డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కోర్టు కఠిన వైఖరి
- ఉప్పల్ జంక్షన్లో వర్షాకాల సన్నద్ధతపై ఉన్నతస్థాయి అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
- ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న ఎమ్మార్వో
- గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తాం
- టీజీఎండిసి చైర్మన్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
- సర్ సర్వే వివరాలను పక్కగా నిర్వహించాలి
- అకొండపేట ప్రాథమిక పాఠశాలలో అక్షరాబ్యాసం
- మరిన్ని వార్తలు




