Tuesday, 3 November 2026

సీపీఐ నాయకుల అరెస్టు

ఆలంపూర్‌: సడక్‌ బంద్‌లో భాగంగా ఆలంపూర్‌లో రహదారి దిగ్బంధనానికి ప్రయత్నించిన సీపీఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆలంపూర్‌ చౌరస్తాలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *