కొడుకు చేతిలోనే ఓ తండ్రి మృత్తి
తెలకపల్లి: మండల పరిధిలోని ఆలేరు గ్రామంలో కొడుకు చేతిలోనే ఓ తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి తగిలి రాములు (65) అనే వ్యక్తిని తన కుమారుడైన రామకృష్ణ (28) కత్తితో తీవ్రంగా గాయపరచడంతో రాములు అక్కడికక్కడే…
తెలకపల్లి: మండల పరిధిలోని ఆలేరు గ్రామంలో కొడుకు చేతిలోనే ఓ తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి తగిలి రాములు (65) అనే వ్యక్తిని తన కుమారుడైన రామకృష్ణ (28) కత్తితో తీవ్రంగా గాయపరచడంతో రాములు అక్కడికక్కడే…
పోల్కీ: పోల్కీ పట్టణ శివారులో గుర్తుతెలియని వాహనం బైక్పై వెళుతున్న యువకుని ఢీకొనటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బీడీల వెంకటేశ్ పోల్కీ మండల భాజపా మండల ప్రధాన కార్యదర్శిగా
ఉప్పునూతల: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి డి.కె. అరుణ నేతృత్వంలో నిర్వహిస్తున్న బస్సుయాత్రకు సోమవారం మండలంలోని వెల్టూరు. కొరటికల్ గ్రామాల్లో తెలంగాణ నినాదాలతో యువకులు నినాదాలు చేశారు. మహిళలు ఖాళీ బిందెలతో తాగునీటి సమస్యపై ఏకరువు పెట్టారు. నీటి…
షాద్నగర్: మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో మంత్రి డీకే అరుణ బస్సుయాత్ర ప్రారంభించారు. తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు విస్తృతప్రచారం చేపట్టడానికి ప్రారంభించిన ఈ బస్సు యాత్ర షాద్నగర్ నుంచి తలకొండపల్లి, ఆమనగల్ మీదుగా సాయంత్రానికి కల్వకుర్తి చేరుకుంటుందని తెలిపారు.…
కోస్గి: అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టిన రోజే ఆయనకు ఘన నివాళి అర్పించినట్లు అవుతుందని రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. ఆదివారం కోస్గిలో అంబేద్కర్ చౌరస్తాలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సామాజిక…
అమరచింత: ఆత్మకూరు మండలంలోని అమరచింత , సింగంపేట, ఖానాపూర్, నందిమల్ల గ్రామాల్లో డా.బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూలమల్లలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ గోవర్ధనగిరి, ఎస్సై…
కోడేరు: మండల పరిధిలోని యత్తం గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారంతో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని కోడేరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మహబూబ్నగర్: జిల్లాలో తాగునీరు, విద్యుత్తు, జూరాల ప్రాజెక్టు కింద రబీ పంటలకు సాగునీరు… తదిదర అంశాలపై మహబూబ్నగర్ లోక్సభ సభ్యుడు కేమీక్ష నిర్వహించారు. తన లోక్సభ స్థానం పరిధిలో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు ఎంపీ నిధుల నుంచి ప్రతి…
తెలకపల్లి: స్వామి వివేకానంద విగ్రహాన్ని తెలకపల్లిలోని నెహ్రూ చౌరస్తా వద్ద స్థానిక ఎమ్మెల్యే నాగం జనార్దన్రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత వివేకానందను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని సూచించారు. చిన్న వయసులోనే తన…
మహబూబ్నగర్: పెద్దకొత్తపల్లి మండలం మర్రికల్లో కిరాణా వ్యాపారి రాజు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి వ్యాపారిపై దాడి చేసి కత్తితో గొంతుకోశారు. అతను అక్కడికక్కడే మరణించాడు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు…