Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

తల్లిని చంపిన తనయుడు

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): క్షణికావేశంలో ఓ వ్యక్తి తల్లిని కొట్టి చంపిన ఉదంతం శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా గోపాల్‌పేటలో చోటుచేసుకుంది. వనపర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్‌పేటకు చెందిన జంగిడి కుర్మయ్య(55), అక్కమ్మ(50) భార్యభర్తలు కాగా వారికి నలుగురు సంతానం…

మండుతున్న ఎండలు…వడదెబ్బతో వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): పాలమూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 దాటితేనే బయటకురావడానికి జంకుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు వెళ్లడం లేదు. ప్రజలు కూడా బయటకు రావద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇదిలావుంటే వడదెబ్బతో వ్యక్తి మృతిచెందిన ఘటన గోపాల్‌పేట…

ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న పాలవ్యాన్‌: ముగ్గురు మృతి

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి):  మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరనిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కుటుంబంలోని ముగ్గురు దుర్మరాణం చెందారు. మహబూబ్‌నగర్‌ మండలం అప్పనపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు…

పిచ్చికుక్క స్వైర విహారం

మహబూబ్‌నగర్‌,మార్చి30(జ‌నంసాక్షి):  మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూలు పట్టణంలోని పలు ప్రాంతాల్లో పిచ్చి కుక్కలు బుధవారం ఉదయం రెచ్చిపోయాయి. సంజయ్‌నగర్‌, పోస్టాఫీస్‌ ఏరియా, రాఘవేంద్రనగర్‌, శ్రీ నగర్‌ ప్రాంతాల్లో కనిపించిన వారిపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు…

కుటుంబకలహాలతో తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని మానవపాడు మండలం పల్లెపాడులో దారుణం జరిగింది. కుటుంబకలహాలతో తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతిచెందారు.తండ్రి ఇసాక్ తన ఇద్దరు పిల్లలు సిద్ధార్థ(4), 10 నెలల బాలుడు కు ఉరివేశాడు.దీంతో పిల్లలిద్దరూ మృతిచెందారు. అనంతరం తండ్రి ఆత్మహత్య…

డిగ్రీ విద్యార్థిని వెంటాడి చంపారు..

మహబూబ్‌నగర్ : పాలమూరు జిల్లాలో దారుణం జరిగింది. ఇటిక్యాల మండలంలో ఓ విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హతమార్చారు.పుటాన్‌దొడ్డి గ్రామానికి చెందిన కిష్టన్న, జయమ్మ దంపతుల కుమారుడు నరేష్ గద్వాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫస్టియర్…

చెట్టును ఢీకొన్న కారు: ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని తిమ్మాజీపేట మండలం ఇందిరానగర్‌ తండా వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు…

60 కేజీల వెండి పట్టివేత!

మహబూబ్‌ నగర్: మహబూబ్‌ నగర్ జిల్లా షాద్‌నగర్ టోల్ ప్లాజా దగ్గర ఎక్సైజ్ పోలీసులు భారీ మొత్తంలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో తనిఖీలు నిర్వహించగా 60 కిలోల వెండి బయటపడింది. ఆ…

పాలమూరులో 2వేల మంది విద్యార్థులు నృత్యప్రదర్శన

పాలమూరు జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్స్ లో ఒకేసారి 2వేల మంది విద్యార్థులు నృత్యప్రదర్శన చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించారు. పట్టణంలోని అన్ని డ్యాన్స్ స్కూల్స్, పాఠశాలలు నుంచి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.…

తలకొండపల్లిలో జిన్నింగ్ మిల్లు ప్రారంభం

మహబూబ్‌నగర్: జిల్లాలోని కల్వకుర్తి మండలం తలకొండపల్లిలో కాటన్ జిన్నింగ్ మిల్లు ప్రారంభమైంది. ఈ మిల్లును మంత్రులు లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చిత్త…