ఫసల్ బీమాతో లబ్ది పొందాలి
మహబూబాబాద్,డిసెంబర్2(జనంసాక్షి): రైతులు ప్రతిపంటకు బీమా చేయించుకొని, ప్రకృతి వైపరీత్యాలతో నష్టం వాటిల్లినప్పుడు పరిహారం పొందాలని ఆర్డీవో భాస్కర్‌రావు అన్నారు. బీమా చేసిన రైతులు పంట నష్టం జరిగినప్పుడు వెంటనే అధికారులకు తెలియపర్చాలని సూచించారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని పరిహారం…


