Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

కులవృత్తులకు పెద్దపీట: ఎమ్మెల్యే

యాదాద్రి,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు అన్ని విధాల చేయూత నిస్తుందని, కులవృత్తుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే గొగిడి సునీత స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ సమర్థవంతమైన పాలన అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. చేతి, కులవృత్తుల ను…

మాటలతో ఎంతోకాలం మభ్యపెట్టలేరు: కాంగ్రెస్‌

మహబూబాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): ఎంతసేపూ మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న అధికార టిఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టారో చూపాలని మహబూబా బాద్‌ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.…

పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేస్తాం: నిరంజన్‌

వనపర్తి,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): పాలమూరు జిల్లా నుంచి విడిపోయిన అన్ని జిల్లాల్లోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కల్వకుర్తి పూర్తయి నీళ్లురాగానే కాంగ్రెస్‌ నేతలు ఉలిక్కి పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌, టిడిపిలు పనీపాట…

జురాలకు జలకళ

– 13 గేట్ల ఎత్తివేత మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌ 16,(జనంసాక్షి):జూరాలకు వరద పోటెత్తింది. ఎగువప్రాంతాల నుంచి లక్షా పన్నెండు వేల నాలుగొందల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తేశారు. అప్పర్‌ జూరాలలో ఐదు యూనిట్లు, లోయర్‌…

కోటి ఎకరాల మాగాణమే లక్ష్యం

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తెలంగాణలో కోటి ఎకరాల మాగాణను సృష్టించడమే సిఎం కెసిఆర్‌ లక్ష్యమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి అన్నారు. వెనకబడ్డ పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి ఇచ్చిన హావిూ మేరకునీరు అందిస్తామని అన్నారు. గత ప్రభుత్వాలు పాలమూరును…

పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడుగడుగునా అడ్డు తగులుతూ నీచరాజకీయాలు చేసేవారికి తెలంగాణలో స్థానం లేదని జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో పాటు జిల్లాకు చెందిన బిజెపి నేత నాగం జనార్ధన్‌ రెడ్డి కూడా…

నలుగురు దొంగల అరెస్టు

మహబూబాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): మహబూబాబాద్‌ జిల్లాలో పలు మండల కేంద్రాల్లో చోరీలకు పాల్పడిన నలుగురు అంతర్‌ జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 18 తులాల బంగారం, 10 తులాల వెండి, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు…

రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది-లక్ష్మారెడ్డి

  మహబూబ్‌ నగర్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోని తెలంగాణ సర్కార్‌ రైతుల పక్షపాతి ప్రభుత్వమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన చెప్పారు. శుక్రవారం మహబూబ్‌…

రైతును రాజుగా చూసేందుకే రైతు సమితిలు-మహేందర్‌ రెడ్డి

వికారాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): రాష్ట్రంలో రైతుల సంక్షేమం, అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ దేశంలోనే ఆదర్శ వంతమైన చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు.శుక్రవారం వికారాబాద్‌ జిల్లాలోని గిర్గిట్‌ పల్లి, పగిడ్యాలల్లో జరిగిన రైతు సమన్వయ సమితి…

తట్టు,రూబెల్లా వ్యాధి నిర్మూలనకు కృషి

అయిజ (జనంసాక్షి)ఆగస్టు18 జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ నగర పంచాయతీ లోని ఠాగూర్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన తట్టు రూబెల్లా వంటి ప్రాణాంతక వ్యాధులను దూరం చేసే ఎమ్మార్ టీకాలను వేసే కార్యక్రమంలో నగరపంచాయతిలోని ఠాగూర్…