Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

పడకేసిన పారిశుద్ధ్యం- పందులు స్వైరవిహారం

పబలుతున్న రోగాలు పట్టించుకోని పాలకులు, అధికారులు పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.  దీంతో దోమలు వద్ధి చెందిన ప్రజలు రోగాలబారిన పడుతున్నారు.  ప్రస్తుతం కురుస్తున్న ముసురు వర్షాలకు డ్రెయినేజీల్లో వరదనీటితోపాటు ఇళ్లల్లోని మురుగునీరు ముందుకు వెళ్లలేక దుర్వాసన…

మలేరియాపై అధికారుల అప్రమత్తం

మహబూబ్‌నగర్‌,జూన్‌20(జ‌నంసాక్షి): వర్షాకాలంలో విజృంభించే అంటురోగాలతో పాటు మలేరియాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారులు హెచ్చరించారు. వైద్యశాఖ మంత్రి జి/-లలాకు చెందిన వాడే కావడం,ఇటీవల మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హెచ్చరిక చేయడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎక్కువగా…

పుష్కర ఘాట్లకు ప్రత్యేక బస్సులు

మహబూబ్‌నగర్‌,జూన్‌15(జ‌నంసాక్షి):   కృష్ణా పుష్కరాలకు గాను పాలమూరు జిల్లాలో ఉన్న పుష్కరఘాట్లకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వీటినినడుపున్నారు. జిల్లాలో 9 ఆర్టీసీ డిపోల నుంచి 433 సర్వీసులను నడిపేందుకు అధికారులు కార్యాచరణ…

9న ఆర్డీఎస్‌పై ఎమ్మెల్యే సంపత్‌ దీక్ష

ప్రాజెక్టులను అడ్డుకుంటే ఖబర్దార్‌ అంటున్న టిఆర్‌ఎస్‌ మహబూబ్‌నగర్‌,మే4(జ‌నంసాక్షి): ఆర్టీఎస్‌ సమస్యపై ఈ నెల 9న దీక్షకు కాంగ్రెస్‌ అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ సిద్దం అవుతున్నారు. ఈనెల 9న ఆర్డీఎస్‌ సమస్యపై దీక్ష చేపట్టడానికి స్థలపరిశీలన చేశారు. పార్టీ…

పందుల స్వైర విహారం

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌25 : మహబూబ్‌నగర్‌తోపాటు జిల్లా అంతటా పందుల స్వైరవిహారం విపరీతంగా ఉంది. పాలమూరు మున్సిపాల్టీలో అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తోంది. పందులు సంచారంపై చర్యలు తీసుకోవడం లేదు. పెంపకందారులు వాటిని ఒక్కచోట కట్టడి చేసిన దాఖలాలూ లేవు. సారిశుద్ద్య లోపంకారణంగానే…

గిట్టుబాటు ధరల కోసం రైతుల ఆందోళన

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌15 :  కరవులో అష్టకష్టాలు పడి పండించిన వరికి జిల్లాలోని వివిద మార్కెట్‌లలో సరైన ధరలు దక్కడం లేదు. దీంతో పండిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్లకు రబీ వరి పెద్దగా రాకున్నా..…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి

మహబూబ్‌నగర్ : వంగూర్ మండలం కోనేటిపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. టిప్పర్ లారీ – ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా…

అమ్మకానికో చిన్నారి…

మహబూబ్ నగర్ : భేటీ బచావో బేటీ పడావో అంటూ నినాదాలొచ్చినా… ఆడపిల్లల సంక్షేమానికి ఎన్ని పథకాలు అమలవుతున్నా ఇంకా అంగట్లో ఆడపిల్లలు దర్శనమిస్తూనే ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అంటేనే కరవు ప్రాంతమని చటుక్కున గుర్తుకొస్తుంది. ఆడపిల్లల పుట్టుకను…

నేడు జిల్లాలో బిజెపి ఆవిర్భావ వేడుకలు

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ఈ నెల 6న బుధవారం జిల్లావ్యాప్తంగా బిజెపి ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని, కేందప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.…

ఆర్‌ఎం చర్యలకు నిరసనగా నేడు దీక్ష

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ఆర్టీసీ ఆర్‌ఎం వినోద్‌కుమార్‌ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని టీఎంయూ నేతలు ఆరోపించారు. ఆర్‌ఎం వినోద్‌కుమార్‌కు వ్యతిరేకంగా బుధవారం బస్టాండ్‌లోని ఆర్‌ఎం ఛాంబర్‌ ఎదుట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు టీఎంయూ జిల్లా…