వరంగల్
నవోదయ విద్యాలయ దరఖాస్తులకు అక్టోబర్ 1 గడువు
దంతాలపల్లి: జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్షకు అర్హులైన విద్యార్థులకు అక్టోబర్ ఇకటిలోపు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈవో బుచ్చయ్య తెలిపారు. 5వతరగతి విద్యార్థులు అర్హులన్నారు.
ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని టీడీపీ ఆందోళన
రేగొండ: పెరిగిన బస్సు చార్జీలను తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. వెంటనే పెంచిన బస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ నెల25న అవినీతి, ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదయాత్ర
దంతాళపల్లి: అవినీతి రహిత భారతవని, ప్రజాస్వామ్య పరిరక్షణకై జనజాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల25న ప్రారంభం కానున్న పాదయాత్ర కరపత్రాలను దంతాలపల్లిలో ఆదివారం విడుదల చేశారు.

ఈ రోజు వీబీఐటీలో ప్లేస్‌మెంట్స్
జనగామ: జనగామ మండలం పెంబర్తి వీబీఐటీలో విద్యార్థులకు విద్యార్థులకు ఉదయం విప్రోటెక్నాలజీ మల్టీనేషన్ కంపనీ ప్లేస్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
గ్యాస్‌పైపులైన్ నిర్మాణానికి ఏర్పాట్లు
ఖనాపురం: మండలంలోని 5 ప్రాంతాల్లో గ్యాస్ పైపులైన్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు గుజరాత్ పెట్రోనెట్ లిమిటెడ్ అధికారి హెచ్‌వీఆర్ శర్మ తెలిపారు.
తాజావార్తలు
- 27 ఏళ్ల క్రితమే హైదరాబాద్ వదిలి వెళ్లిపోయాడు
- మహత్మా గాంధీని అవమానపరుస్తారా?
- పారిశుధ్య కార్మికుడిగా మారిన సర్పంచ్ భర్త
- కమ్యూనిస్టు దిగ్గజం మూరగుండ్ల కన్నుమూత
- కమ్యూనిస్టు దిగ్గజం మూరగుండ్ల కన్నుమూత
- మెట్రో చివరిలైన్ కనెక్టివిటీకి కృషి
- నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్‌లు 18 మంది ఏకగ్రీవం
- కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే ఇండ్లిస్తం
- ఉత్తరాది గజగజ
- ‘వెట్టింగ్’ వెతల వేళ ‘రద్దు’ పిడుగు
- మరిన్ని వార్తలు