వరంగల్
విద్యార్థిని ఆత్మహత్య యత్నం-పరిస్థితి విషమం
వరంగల్: జిల్లాలోని నల్లబెల్లి మండలంలోని ఆశ్రమపాఠశాల విద్యార్థిని ఆత్మహత్య యత్ననికి పాల్పడింది. దీంతో విద్యార్థినిని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే తోటి విద్యార్థుల వేధింపులే కారణమని తెలుస్తుంది.
వరంగల్ ఎంజీఎంలో మరో బాలిక మృతి
వరంగల్: జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రిలో మరో బాలిక మృతి చెందినతి. సీర్పూర్ కాగజ్‌నగర్‌కు చెందిన మౌనిక ఆసుపత్రిలో మృతి చెందినది.
తాజావార్తలు
- హెచ్1బీ వీసాలకు స్వల్ప ఊరట
- విజయ్ కుమార్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరం!
- ప్రజాపాలనలో చీకట్లు తొలగిపోయాయి
- రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ ఆపేయబోతోంది
- ఛత్తీస్‌గఢ్ సీఎం ఎదుట ఆయుధంతో లొంగిపోయిన ఆశన్న
- కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- ఆయుధాన్ని అందించి లొంగిపోయిన మల్లోజుల
- 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత్‌లో..
- ట్రంప్ సుంకాల బెదిరింపులకు భయపడం
- మరో మహమ్మారి విజృంభణ..
- మరిన్ని వార్తలు