దేశమును ప్రేమించుమన్నా’ గీతాలాపన
వరంగల్: మహకవి గురజాడ 150వ జయంతిని పురస్కరించుకుని జనవిజ్ఞాన వేదిక తలపెట్టిన దేశమును ప్రేమించుమన్నా గీతాలాపన ర్యాలీని నిట్ డైరెక్టర్ ఆచార్య టి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు.