జాతీయం

మాజి ప్రధాని ఐకే గుజ్రాల్‌ కన్నుమూత

గుర్గావ్‌: కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాదితో బాధపడుతున్న మాజి ప్రధాని ఐకే గుజ్రాల్‌ (93) శుక్రవారం తుది శ్వాస విడిచారు. 1919 డిసెంబర్‌ 4న జన్మించిన ఐకే గుజ్రాల్‌ …

మోడీపై పోలీస్‌ అధికారి భార్య పోటీ

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి పోటీగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా సస్పెండైన ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌భట్‌ భార్య శ్వేతను పార్టీ బరిలోకి దింపింది. మోడీ …

వంశధార జలాలపై విచారణ వాయిదా

న్యూఢిల్లీ : వంశధార జలాలపై ఆంధ్రప్రదేశ్‌ వేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నాలుగువారాల పాటు వాయిదా వేసింది. వంశధారపై 2010 సెప్టెంబర్‌లో ఇచ్చిన ఆదేశాలను తిరిగి సమీక్షించాలని …

ఎవరితోనూ పొత్తులుండవు

బెంగుళూరు : కర్ణాటక విధానసభకు జరిగే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండవని కర్ణాటక జనతా పార్టీ అధినేత యడ్యూరప్ప స్పష్టం చేశారు. ఇకపై భాజపా నేతలతో అనవసరంగా మాట్లాడబోనని …

ఫేస్‌బుక్‌ అరెస్టులపై వివరణ ఇవ్వండి: సుప్రీం

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసినవారి అరెస్టుల వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐటీ చట్టం 66(ఎ) దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలు జారీ చేసినట్లు …

మాజీ ప్రధాని గుజ్రాల్‌ ఆరోగ్యపరిస్థితి విషమం

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో నవంబర్‌ …

వీడిన ఎఫ్‌డీఐ పీటముడి

ఢిల్లీ : చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అంశంపై పార్లమెంటులో ఏర్పడిన ప్రతిష్టంభన ఎట్టుకేలకు వీగిపోయింది. ఉభయసభలలోనూ చర్చకు ఆయా సభల ఆధ్యక్షులు పచ్చజెండా …

తగ్గిన వృద్ధి రేటు

న్యూఢిల్లీ: జూలై-సెప్టెంబర్‌ కాలానికి ఆర్థిక వృద్ధి రేటు 5.3 శాతానికి తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది ఇదే సమయానికి ఇది 6.7 శాతానికి నమోదైంది.

మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ కన్నుమూత

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఐకే ఇకలేరు. తీవ్ర ఆస్వస్థతతో భాదపడుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన భారత 12వ ప్రధానిగా ఏడాదిపాటు పనిచేశారు.ఆయన వయస్సు 93 …

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ఆరంభంలో 70 పాయింట్లకుపైగా లాభపడగా.. నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

తాజావార్తలు