మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ కన్నుమూత

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఐకే ఇకలేరు. తీవ్ర ఆస్వస్థతతో భాదపడుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన భారత 12వ ప్రధానిగా ఏడాదిపాటు పనిచేశారు.ఆయన వయస్సు 93 సంవత్సరాలు.