జాతీయం

రాయితీలు ఎత్తివేసేందుకే నగదు బదిలీ పథకం: ఎంపీ నామా

ఢిల్లీ: రాయితీలు ఎత్తివేసేందుకే నగదు బదిలీ పథకమని తెదేపా ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. నగదు బదిలీ పథకం వల్ల పేదలకు అందే రాయితీలన్నీ పోతాయన్న ఆయన …

ఐటీ చట్టం దుర్వినియోగం కాకుండా కేంద్రం మార్గదర్శకాలు

ఢిల్లీ: ఐటీ చట్టంలోని 66(ఎ) నిబంధన దుర్వినియోగం కాకుండా కేంద్రం మార్గ దర్శకాలు జారీ చేసింది.ఐటీ చట్టంలోని ఈ నిబంధన కింద అరెస్టు చేయాలంటే డీసీపీ లేదా …

డిసెంబరు 4,5 తేదీల్లో ఎఫ్‌డీఐలపై చర్చ

ఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడుల అంశంపై డిసెంబరు 4,5 తేదీల్లో లోక్‌సభలో చర్చ జరగనుంది. ఈ అంశంపై చర్చ కోసం విపక్షాలు పట్టుబట్టడం వల్ల …

లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

ఢిల్లీ: లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. గ్యాస్‌ సిలిండర్ల పరిమితిపై తృణమూల్‌ ఆందోళనకు దిగడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా …

రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ: రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది, విపక్షాల ఆందోళనతో సభ సజావుగా …

ఎఫ్‌డీఐలపై చర్చకు అనుమతినిచ్చిన స్పీకర్‌

ఢిల్లీ: ఎఫ్‌డీఐలపై లోక్‌సభలో చర్చించేందుకు స్పీకర్‌ మీరాకుమార్‌ అనుమతినిచ్చారు. 184వ నిబంధన కింది చర్చకు అనుమతిస్తున్నట్లు సభలో ప్రకటించారు. చర్చకు తేదీ, సమయం తర్వాత ప్రకటిస్తామని తెలియజేశారు. …

రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా

ఢిల్లీ: రాజ్యసభ 12 గంటలకు వాయిదా పడింది. ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో చర్చకు ప్రభుత్వం అంగీకరించనందున విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభాపతి సభను మధ్యాహ్నం 12 గంటలకు …

లోక్‌సభ స్పీకర్‌తో సుష్మాస్వరాజ్‌ భేటీ

ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌తో బీజేసీ  సభావక్ష నేత సుష్మాస్వరాజ్‌ ఈరోజు భేటీ అయ్యారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌తో కూడిన చర్చకు ప్రభుత్వం అంగీకరిస్తేనే సభ సజావుగా సాగుతుందని …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎన్‌ఈ సెన్సెక్స్‌ 105 పాయింట్లు లాభపడింది.

భాజపా నేతలతో కమల్‌నాధ్‌ సమావేశం

న్యూఢిల్లీ: పార్లమెంటులో ఎఫ్‌డీఐలపై కొనసాగుతున్న ప్రతిష్టంభను తొలగించేందుకు యూపీఏ  ప్రయత్నాలు ముమ్మరం చేసింది, బుధవారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కమల్‌నాధ్‌ పార్లమెంటులో భాజపా పక్షనేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీలతో …

తాజావార్తలు