జాతీయం

దేశంలో ముంచుకొస్తున్న విద్యుత్‌ సంక్షోభం

సిఎం లేఖలతో బయటపడుతున్న విద్యుత్‌ డొల్ల బొగ్గు నిల్వలకు ఢోకా లేదంటున్న కేంద్రం న్యూఢల్లీి,అక్టోబర్‌11( జనం సాక్షి ), : దేశంలో బొగ్గు కొరతతో థర్మల్‌ విద్యుత్‌ …

లఖింపూర్‌ దారుణాన్ని రాష్ట్రపతికి వివరిస్తాం

` ప్రియాంకా,రాహుల్‌ ` అనుమతి కోరుతూ రాష్ట్రపతి భవన్‌కు లేఖ దిల్లీ,అక్టోబరు 10(జనంసాక్షి): లఖింపుర్‌ ఖేరి ఘటనకు సంబంధించిన వాస్తవాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వివరించేందుకు కాంగ్రెస్‌ …

ఉత్తరం మాధుర్యాన్ని మరచిన జనం ( నేడు తపాలా దినోత్సవం )

న్యూఢల్లీి,అక్టోబర్‌9  (జనంసాక్షి): ఇంటర్నెట్‌ పెరిగి సమాచారం అరచేతిలోకి వచ్చిన నేటి తరానికి తపాలా గురించి ..లెటర్ల గురించి అంతగా తెలియకపోవచ్చు. అక్టోబర్‌9న ప్రపంచ తపాలా దినోత్సవం.ఉత్తరం అందుకోవడం, …

లద్దాఖ్‌లో స్వల్ప భూకంపం

న్యూఢల్లీి,అక్టోబర్‌8 (జనంసాక్షి) : కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైనట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఔఅªూ) …

చెక్‌ పాయింట్‌ వద్ద వేగంగా దూసుకెళ్లిన కారు

దళాలు ఆపమన్నా ఆపకుండా వెళ్లడంతో కాల్పులు న్యూఢల్లీి,అక్టోబర్‌8 (జనంసాక్షి) : కారు ఆపకుండా వెళ్లాడంటూ ఓ వ్యక్తిపై సిఆర్‌పిఎఫ్‌ దళాలు కాల్పులు జరిపిన ఘటన జమ్ముకాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో …

రంజిత్‌ సింగ్‌ హత్య కేసులో డేరాబాబా దోషి

తేల్చి చెప్పిన సిబిపై ప్రత్యేక కోర్టు న్యూఢల్లీి,అక్టోబర్‌8 (జనంసాక్షి) : రంజిత్‌ సింగ్‌ హత్య కేసులో గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌సింగ్‌ (డేరా బాబా)ను హరియానా సీబీఐ ప్రత్యేక …

సరిహద్దుల్లో బరితెగించిన చైనా సైనికులు

తిప్పికొట్టిన భారత సైన్యం న్యూఢల్లీి,అక్టోబర్‌8 (జనంసాక్షి) : సరిహద్దుల్లో చైనా మరోసారి బరితెగించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో చైనా ఆర్మీ భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. అరుణాచల్‌ …

అద్భుతాలు సాధించామంటున్న కమలనాథులు

ధరల మోతతో నడ్డి విరుగుతోందంటున్న ప్రజలు ఆత్మ విశ్లేషణ చేసుకోని బిజెపి నేతలు న్యూఢల్లీి,అక్టోబర్‌8  (జనంసాక్షి) : అద్భుతాలు సాధించామని చెప్పుకుంటున్న బిజెపి నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. …

కరోనా ప్రమాదం ఇంకా పొంచే ఉంది

` జాగ్రత్తగా ఉండకపోతే మూల్యం చెల్లించక తప్పదు ` పండగల వేళ అప్రమత్తంగా ఉండాల్సిందే.. ` మరోమారు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక న్యూఢల్లీి,అక్టోబరు 6(జనంసాక్షి):ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా …

పాతవిధానంలోనే నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్ష..

` సుప్రీంకోర్టు అసహనంతో కేంద్రం నిర్ణయం దిల్లీ,అక్టోబరు 6(జనంసాక్షి):ఈ ఏడాది నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్షను పాత విధానంలోనే నిర్వహిస్తామని, వచ్చే విద్యా సంవత్సరంలో మార్పులు ఉంటాయని …