జాతీయం

గర్జించే మేఘాలు వర్షించవు

న్యూఢిల్లీ, మార్చి 6 (జనంసాక్షి) : ‘గర్జించే మేఘాలు వర్షించవు.. ఎన్‌డీఏ గతంలో రెండు మార్లు ప్రధాని అభ్యర్థిగా ఎల్‌కే అద్వానీని ప్రక్రటించింది అయినా ప్రజలు ఆదరించలేదు. …

ఎయిర్‌ ఏసీయా -టాటా కొత్త ఎయిర్‌లైన్‌కి ప్రభుత్వం ఆమోదం

న్యూఢిల్లీ : మలేసియాకు చెందిన ఎయిర్‌ ఏసియా సంస్థ భారత్‌కి చెందిన టాటా గ్రూపుతో కలిసి ప్రారంభించ తలపెట్టిన కొత్త ఎయిర్‌లైన్‌కి ప్రభుత్వం బుధవారం ఆమోదముద్ర వేసింది. …

అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు : మన్మోహన్‌సింగ్‌

న్యూఢిల్లీ : పంట రుణాల మాఫీలో అక్రమాలపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై ప్రధాని …

రుణాల మాఫీలో అవకతవకలు జరగలేదు : పవార్‌

న్యూఢిల్లీ  :పంట రుణాల మాఫీలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ వెల్లడించారు. పంట రుణాల మాఫీ అంశంపై లోక్‌సభలో విపక్ష సభ్యులు …

పంజాబ్‌,బీహర్‌ ఘటనలను సుమోటోగా స్వీకరించిన సుప్రీం

న్యూఢిల్లీ : పంజాబ్‌లో మహిళపై పోలీసుల దాడి, బీహార్‌లో ఉపాధ్యాయులపై లాఠీఛార్జీ ఘటనలను సుప్రీం కోర్టు సుమోగోగా స్వీకరించింది. ఈ ఘటనలపై ఈ నెల 11 లోగా …

రుణాల మాఫీ కుంభకోణంపై లోక్‌సభలో ఆందోళన

న్యూఢిల్లీ : వ్యవసాయ రుణాల మాఫీలో కుంభకోణం అంశం లోక్‌సభను కుదివేసింది. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఈ వ్యవహారంపై ఆందోళనకు దిగారు. …

భద్రతా దళాల అకృత్యాలపై కన్నీరు పెట్టిన ఒమర

శ్రీనగర్‌ : సెక్యూరిటీ దళాల ఆకృత్యాలపై కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కన్నీరు పెట్టారు. ఉత్తర కాశ్మీర్‌, బారాముల్లాలో సెక్యూరిటీ దళాల కాల్పుల్లో ఒకరు మరణించగా నలుగురు …

మక్మూల్‌కు రిమాండ్‌ : తీహార్‌ జైలుకు తరలింపు

న్యూఢిల్లీ : ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది మక్బూల్‌ను ఎన్‌ఐఏ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి ఈ నెల 13 వరకు జుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దాంతో …

లోక్‌సభ రేపటికి వాయిదా

ఢిల్లీ : లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలవరకు వాయిదా పడింది. ఉత్తరప్రదేశ్‌లో డీఎస్పీ హత్య వ్యవహారంపై సభ్యుల ఆందోళన ఈరోజు ఉదయం …

పంట రుణాల మాఫీపై పార్లమెంట్‌కు కాగ్‌ నివేదిక

న్యూఢిల్లీ : పంట రుణాలపై పార్లమెంట్‌కు కాగ్‌ నివేదికను సమర్పించింది. పంట రుణాల మాఫీ విషయంలో అధికారులు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని నివేదికలో కాగ్‌ పేర్కొంది. అర్హులైన …

తాజావార్తలు