పంట రుణాల మాఫీపై పార్లమెంట్‌కు కాగ్‌ నివేదిక

న్యూఢిల్లీ : పంట రుణాలపై పార్లమెంట్‌కు కాగ్‌ నివేదికను సమర్పించింది. పంట రుణాల మాఫీ విషయంలో అధికారులు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని నివేదికలో కాగ్‌ పేర్కొంది. అర్హులైన లబ్ధిదారులకు రుణాల మాఫీ వర్తించలేదని వెల్లడించింది.