వార్తలు

సంగారెడ్డి బిజెపి పట్టణ శాఖ సమావేశం

– కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికి అందుతున్నాయా లేదా తెలుసుకోవాలి -ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ అవినాష్ కుమార్ సింగ్ పాటిల్ సంగారెడ్డి బ్యూరో  , జనం సాక్షి , …

పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి కొప్పుల అభినందనలు తెలిపారు.

ధర్మపురి (జనం సాక్షి) పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి కొప్పుల అభినందనలు తెలియజేశారు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్ రెడ్డిని రాష్ట్ర సంక్షేమ …

పాలకుర్తి తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్

జనంసాక్షి, పాలకుర్తి : పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ పాలకుర్తి తాసిల్దార్ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. తాసిల్దార్ ముద్దమల్ల జ్యోతి పుష్పగుచ్చాన్ని …

ఆరోగ్యకరమైన ఓటరు జాబితాను తయారు చేయాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

  -18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో ఉండాలి -ప్రత్యేక శిబిరాల పై విస్తృత ప్రచారం చేయాలి   సంగారెడ్డి బ్యూరో ,  జనం …

మన ఓటు మనకే మన సీటు మనకే నినాదంతో చలో హైదరాబాద్ పద్మశాలి శంఖారావం సభను విజయవంతం చేయాలని పద్మశాలి పోస్టర్ ఆవిష్కరించారు

జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం పిలుపునిచ్చారు వీణవంక ఆగస్టు 24 (జనం సాక్షి )వీణవంక మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఫంక్షన్ హాల్లో హైదరాబాదులో జరిగే …

ఎల్లమ్మ గుడి వద్దఅభివృద్ధి పనులకు శంకుస్థాపన

  వరంగల్ ఈస్ట్, ఆగస్టు 24 (జనం సాక్షి)   రంగషాయిపేట గీత పారిశ్రామిక సంఘం కు శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో తూర్పు శాసన …

అనాధాలకు జస్ట్ ఫర్ లీవింగ్ సొసైటీ ఆధ్వర్యంలో దుపట్ల పంపిణీ

-గండి సీతారాం గీతాల సేవలు ఆదర్శనీయం -టియుడబ్ల్యూజే(ఐజేయు)జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్24(జనంసాక్షి) జస్ట్ ఫర్ లివింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గార్ల మండల కేంద్రంలోని బాలభవన్ అనాధ …

ఆరోగ్య కేంద్రాల్లో సమాచార బోర్డ్ ఏర్పాటు చేయాలి – సీపీఐ మండల కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి జిల్లా వైద్య అధికారి కాశీనాధ్ కు వినతి చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 24 : సిద్దిపేట జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో 2005 చట్టం ప్రకారం సమాచార బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం సిద్దిపేట జిల్లా వైద్య అధికారి డా. కాశీనాధ్ కు సీపీఐ చేర్యాల మండల కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల్లో అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లతో కూడిన బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయమై కాశీనాధ్ స్పందింస్తూ సమాచార బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

జిల్లా వైద్య అధికారి కాశీనాధ్ కు వినతి చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 24 : సిద్దిపేట జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో 2005 చట్టం ప్రకారం సమాచార …

మంథని వాసికి ఘనంగా సన్మానం – రంగి నగేష్ కు గండి పెండిరంతో సత్కారం

జనంసాక్షి , మంథని : తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షుణిగా 4 సంవత్సరముల పదవీకాలం ముగిసిన సందర్భంగా మంథని వాస్తవ్యుడు అయిన రంగి నగేష్ ను …

ముదిరాజ్ లకు ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడం అన్యాయం – ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ ఇన్చార్జ్ అట్టెం రమేష్

జనంసాక్షి, మంథని : ఇటీవల బిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన 115 మంది ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయింపుల్లో 50 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ కులానికి ఒక్కటి కూడా …