ఆరోగ్య కేంద్రాల్లో సమాచార బోర్డ్ ఏర్పాటు చేయాలి – సీపీఐ మండల కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి జిల్లా వైద్య అధికారి కాశీనాధ్ కు వినతి చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 24 : సిద్దిపేట జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో 2005 చట్టం ప్రకారం సమాచార బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం సిద్దిపేట జిల్లా వైద్య అధికారి డా. కాశీనాధ్ కు సీపీఐ చేర్యాల మండల కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల్లో అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లతో కూడిన బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయమై కాశీనాధ్ స్పందింస్తూ సమాచార బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

జిల్లా వైద్య అధికారి కాశీనాధ్ కు వినతి

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 24 : సిద్దిపేట జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో 2005 చట్టం ప్రకారం సమాచార బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం సిద్దిపేట జిల్లా వైద్య అధికారి డా. కాశీనాధ్ కు సీపీఐ చేర్యాల మండల కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల్లో అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లతో కూడిన బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయమై కాశీనాధ్ స్పందింస్తూ సమాచార బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.