హైదరాబాద్

ఇంక పార్టీలో క్రియా శీలకపాత్ర పోషిస్తా: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని రాహుల్‌ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. క్రియా శీలక పాప్ర పోషించేందుకు సిద్దం అని రాహుల్‌ అన్నారు. పార్టీతో …

ఎన్‌ఎంయూతో చర్చిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం

హైదరాబాద్‌: సమ్మె నోటిసు ఇచ్చిన నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌(ఎన్‌ఎంయూ)తో ఆర్టీసీ యాజమాన్యం నాలుగో దఫా చర్చలు జరుపుతోంది. రెండు వేల మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరిస్తామని ఆర్టీసీ …

విద్యుత్‌ సంక్షోభానికి పదిరోజుల్లో పరిష్కారం: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: దక్షిణ భారత పరిశ్రమల సమాఖ్య సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి దక్షిణ భారతానికి చెందిన పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో …

రాష్ట్రపతి ఎన్నికలో ప్రణబ్‌కు ఓటేస్తే తెలంగాణకు ద్రోహమే :నాగం జనార్ధాన్‌ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణకు వ్యతిరేకి అయిన ప్రణబ్‌కు ఓటేస్తే తెలంగాణకు ద్రోహం చేసినట్లే అని నాగం జనార్ధాన్‌ రెడ్డి అన్నారు. అందుకే దళితుడైన సంగ్మాకు ఓటేసి తమ మద్దతు …

హిటాచి కర్మాగారంలో అగ్నిప్రమాదం

ఢిల్లీ: అహ్మదాబాద్‌లోని హిటాచి కర్మాగారంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కార్మగారం దాదాపు  70 శాతం తగలబడిపోయింది. ఢిల్లీకి వంద కి.మీ దూరంలో కరన్‌ నగర్‌లో ఉన్న ఈ …

విదేశీ పర్యటనలపై నిషేధం మరో ఏడాది పొడిగింపు

హైదరాబాద్‌: మంత్రులు, ఉన్నతాధికారుల అధికారిక విదేశీ పర్యటనలపై ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జూన్‌ 15 వ …

పార్లమెంట్‌ హౌస్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్‌ సజావుగా సాగుతుంది. పార్లమెంట్‌ హౌస్‌లో యుపిఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధి, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యుపిఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జి, …

ఓయులో భాష్ప వాయువు ప్రయోగం

హైదరాబాద్‌: రాష్ట్ర్టపతి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు వ్యతిరేఖంగా వ్యవహిరిస్తున్న యుపిఏ అభ్యర్థి ఓటు వేయకుడదని. డిమాండ్‌ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్తులు ర్యాలీ తీశారు. శాసనసభ వరకు …

వర్గీకరణకు నేను వ్యతిరేకం: ప్రకాశ్‌ అంబేద్కర్‌

రాజమండ్రి: వర్గీకరణకు తాను వ్యతిరేకమని రాజ్యాంగనిర్మాత అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ తెలియజేశారు. ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వంతో చర్చించేందుకు తాను సిద్ధమన్నారు. రిజర్వేషన్‌ ఫలాలు అనుభవించినవారు, అనుభవించని వారు …

ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం

ఆఫ్ఘనిస్థానిస్థాన్‌ : ఆఫ్ఘనిస్థానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదయింది. హిందుకుష్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు నిపుణుల అంచనా దీని ఫలితంగా జమ్మూకాశ్మీర్‌లోనూ …

తాజావార్తలు