జిల్లా వార్తలు

మినీ లారీ బీభత్సం

ఒకరి మృతి.. పోలీసుల అదుపులో డ్రైవర్‌ హైదరాబాద్‌్‌, ఆగస్టు 9 (జనంసాక్షి):బోరబండ కార్మికనగర్‌లో మినీ లారీ బీభత్సం సృష్టించింది. గురువారం ఉదయం బోరబండ కార్మికనగర్‌లో ప్రయాణిస్తున్న మినీ …

ఢిల్లీ-ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్‌ వేకు అఖిలేష్‌ ప్రారంభోత్సవం

లక్నో, ఆగస్టు 9 (జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ గురువారంనాడు ఢిల్లీ-ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్‌ వేకు ప్రారంభోత్సవం చేశారు. ఢిల్లీ నుంచి తాజ్‌మహల్‌ కట్టడానికి అతితక్కువ సమయంలో …

కిన్నెరసాని కుడికాల్వను ప్రారంభించిన సీఎం

ఖమ్మం, ఆగస్టు 9 : ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండోవ రోజు పర్యటన బిజీబిజీగా కొనసాగింది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు …

గాంధీ భవన్‌లో క్విట్‌ ఇండియా ఉత్సవాలు

సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలి : బొత్స హైదరాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి): క్విట్‌ ఇండియా దినోత్సవ వేడుకలు గాంధీభవన్‌లో గురువారం ఘనంగా జరిగాయి. పీసీసీ అధ్యక్షుడు బొత్స …

సీమాంధ్ర వలస పాలకుల్లారా క్విట్‌ తెలంగాణ

గర్జించిన తెలంగాణవాదులు శ్రీ టీపీఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన గన్‌పార్క్‌ వద్ద అడ్వకేట్‌ జేఏసీ నినాదాలు హైదరాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : ‘సీమాంధ్ర వలస పాలకుల్లారా క్విట్‌ …

యూపీఏ సమావేశంలో ‘ప్రత్యేక’ ప్రస్తావన !

న్యూఢిల్లీ : లోక్‌సభ మొదటి రోజు సమావేశం అనంతరం బుధవారం రాత్రి యూపీఏ సమన్వయ సంఘం సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశానికి ముందు తెలంగాణ కాంగ్రెస్‌ …

ఆర్కిటెక్ట్‌ అసిస్టెంట్‌ డ్రాఫ్ట్సమెన్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: అసిస్టెంట్‌ ఆర్కిటెక్చరల్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్సీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్పీ) ఇవాళ విడుదల చేసింది. తుది ఫలితాల్లో 76 మందిని ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఫలితాల …

కాందిశీకులకు పని కల్పించండి

హైదరాబాద్‌: విశాఖపట్నం జిల్లా పాడేరులో శ్రీలంక కాందిశీలకులకు పని కల్పించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి గురువారం లేఖ రాశారు. తక్షణం జోక్యం …

రాష్ట్ర ప్రభుత్వ నిబంధనను ప్రశ్నిస్తూ జాడాల పిటిషన్‌

హైదరాబాద్‌: ఒక సంవత్సరం పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిబంధనను ప్రశ్నిస్తూ జూనియర్‌ డాక్టర్ల సంఘం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తాం

విజయనగరం: రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర శాసనసభలో ఒక రోజు చర్చలు చేపట్టనున్నట్లు శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ …